LATEST UPDATES

Study Material for competitive exams

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

TEACHERS బదిలీలు సమచార౦

Recruitment Updates

Income Tax e-Filing Process Step By Step Process at the incometaxindiaefiling.gov.in website

Posted by VIDYAVARADHI on Wednesday, 26 August 2020


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

Income Tax e-Filing Process Step By Step Process at the incometaxindiaefiling.gov.in website

Click Here

Income Tax Mobile version: software


🅿️⛎🚹🚹🅰️ *IT FY 2022-23 Section wise info

2022 - 23 ఆర్థిక సంత్సరంకు సంబంధించి Income Tax లో సెక్షన్ల వారీగా ఉన్న మినహాయింపులు, సేవింగ్స్ కి ఎంత వరకు అవకాశం ఉందో ఓసారి చూసి మీరు చెల్లించాల్సిన టాక్స్ ఎంత ఉండొచ్చు అనే ఓ అంచనా కోసం చూడండి.

*- మీ పుట్ట శ్రీనివాస్ రెడ్డి*
FY 2021-22 సంవత్సరానికి Income Tax  statement, Annexur-II, Form-16, House Rent Reciept లను PDF లో Download అయ్యే విధంగా  పొందుపర్చడం జరిగింది. ఏమైనా Error ఉంటే screenshot తీసి Whatsapp no 9492462332 కి పంపగలరు. మీకు ఉపయోగపడుతుందనుకొంటే ఇతర గ్రూప్ లలో Forward చేయగలరు.
ధన్యవాదములు...
How to File Income tax e-Filing Return ITR Online at incometaxefiling.gov.in. Every Indian who are earning more than Rs 500000/- per anum it i smandatory to file Income Tax Return ITR through e-Filing. Income Tax E-Filing Tutorial. Step by Step Process to complete Income Tax efiling Online. Employees have to Register Online at Income Tax India Official Website to complete efiling ITR 

IT Dept of India has requested Tax Payers to check their eFilling account to check the all efilling have been done from 2015 to now Processed or not. Here is the way to check at one Click

Logon to your eFilling Acount
Click on eVerify Return Data of Previous Years
If any pending Returns, It shows you to verify now
If not ( No Pending Returns to Verify ),  It shows you No Returns Pending for e-Verification
Click here to Login and Check your ITR Verifications ( 2015 to 2020 )


Income Tax Department of India has suggested the tax payers to verify their IT Returns that they filed from 2015-16 to 2019-20 because plenty of IT Returns are pending at CTC Bengaluru for clearance. Every Tax Payer has to e-Verify their Income Tax Returns after e-Filing every year.

 But Some Tax Payers are not filing Online and not verifying. Some are completing eFiling but not e-Verifying. Hence So many are pending at CTC Bengalauru. So IT Dept of India asking to check all the IT Returns filled from 2015-16 to 2019-20 whether e-verified or not. Here is the Process to check it


  1. Logon to Income Tax India eFiling Website
  2. Click on Login
  3. Enter Your PAN Number as Username
  4. Enter Your eFiling Password
  5. Enter the Captcha Code
  6. Click on Login
  7. Click on View Returns/ Forms
  8. Select Income Tax Returns
  9. Click on Submit
  10. You can see all the IT Returns you have done
  11. Check the Status that Processed or Not
  12. If any Pendings, Please e-Verify the
                         గత e-Filing లో ఉన్న బ్యాంక్ details లాంటి విషయాలు ఈ సంవత్సరం కూడా రావాలంటే, ఆ pre-filled options పై tick చేస్తే చాలు, ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. మళ్ళీ ఆ డీటెయిల్స్ నింపాల్సిన అవసరం లేదు.
     ఈసారి ITR e-Filing చేసేటప్పుడు గమనించిన సాధారణ, కొత్త అంశాల
ప్రాథమిక అంశాలైన submission mode వరకు ఎంటర్ చేసి Continue ను క్లిక్ చేయగానే ఈసారి కొత్తగా 4 pre-filled options కన్పిస్తున్నాయి.


Next.. మొదటి TAB లో instructions ఉంటాయి.
Next.. రెండవ TAB లో PART-A: General Information ఉంటుంది.
ఇందులో మన ప్రొఫైల్ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ఆధార్, మొబైల్, ఈ మెయిల్ తప్పనిసరి.
Nature of Employment లో Government సెలెక్ట్ చేసి,
filed u/s లో 139(1)- on or before due date సెలెక్ట్ చేస్తే సరి పోతుంది.
Next.. మూడవ TAB లో PART-B: Computation of Income tax ఉంటుంది.
90% e-filing ఇందులోనే నింపాల్సి ఉంటుంది.
మనం మన DDO గారికి సమర్పించిన ఫారం-16 ను దగ్గర ఉంచుకుని ఈ డీటెయిల్స్ నింపాలి.

B1: GROSS SALARY
మొదటగా B1 i. a. లో salary as per section 17(1) ఎదురుగా మన form16 లోని Gross Amount ను ఎంటర్ చేస్తే, Gross Salary వద్ద display automaticగా అవుతుంది.
HRA మినహాయింపును ఈసారి ఎంటర్ చేయాలి.
దీనికోసం B1 ii. లో Less: Allowances to the extent exempt u/s 10 దగ్గర ఉన్న Nature of Exempt Allowance లో నుండి  sec 10(13A) - Allowance to meet expenditure incurred on house rent ను సెలెక్ట్ చేసుకొని, అమౌంట్ కాలంలో మనకు form16 లో deduct చేయబడిన HRA అమౌంట్ ను ఎంటర్ చెయ్యాలి.
B1 iii. లో ఆటోమేటిక్ గా net salary వచ్చేస్తుంది.
తర్వాత B1 (iv) (a) లో Standard Deduction u/s 16(ia) ఎదురుగా 40వేలు ఎంటర్ చేయాలి.
తర్వాత B1 (iv) (c) లో professional tax u/s (16iii) ఎదురుగా మీరు చెల్లించిన P.TAX అమౌంట్ ఎంటర్ చెయ్యాలి.

B2: Type of House Property:

మనకు house loan లేకుండా, HRA ను క్లెయిమ్ చేస్తే select ను అలాగే ఉంచి వదిలేస్తాం..
అలా కాకుండా మనకు గనుక housing loan ఉంటే self occupied ను సెలెక్ట్ చేసి, B2(v)లో మనం చెల్లించిన interest amount ను ఎంటర్ చేయాలి.
Housing loan ఉండి, HRA ను కూడా క్లెయిమ్ చేసుకోవాలనుకునేవారు LETOUT ను సెలెక్ట్ చేసుకొని, ఇంటి అద్దెపై కొంత ఆదాయంను B2(i)లో చూపించాల్సి ఉంటుంది.ఇది అదనపు ఆదాయం కనుక దీనికి అదనంగా టాక్స్ కట్టవలిసి ఉంటుంది.

B3: Income from Other Sources
మనయొక్క form 26 AS లో Part A-1 నందు జనరేట్ కాబడిన Fixid Deposits, SB interest amounts, ఇంకా ఏమైనా ఉంటే ఇక్కడ తప్పకుండా చూపించాలి. లేకుంటే 143(1A) ప్రకారం నోటీస్ వస్తుంది.

PART C: Deductions and taxable total income

మొదటగా ఉన్న 80c ఎదురుగా మీ సేవింగ్స్ ఎంటర్ చేయాలి.
తర్వాత ఉన్న 80CCD(1B) లో CPS ఉద్యోగులు అదనంగా 50వేల వరకు చూపించుకోవచ్చు.
ఆ తర్వాత ఉన్న 80CCD(2) లో CPS వారు govt. ఇచ్చే 10% Contribution ను add చేయడానికంటే ముందు, అట్టి income ను B3: Income from Other Sources లో any other దగ్గర చూపించాలి.
EWF, SWF, CMRF మొత్తాన్ని 80G లో చూపించాలంటే, నేరుగా ఎంటర్ చేయలేము. దాన్ని DONATIONS-80G అనే TAB లో ఎంటర్ చేస్తే ఆ అమౌంట్ ఇక్కడ reflect అవుతుంది.
ఈవిధంగా అన్ని Deductions ను Part C లో ఎంటర్ చేయగానే, C1లో Total Deductions చూపెడుతుంది.. దాని కిందనే C2లో Total Income (B4-C1) చూపెడుతుంది. ఈ C2 అనేది మన form16లోని Taxable Income అన్నట్టు.

PART D: Computation of Tax Payable
ఇక్కడ D1 నుంచి D11 వరకు ఉన్న అన్ని కాలమ్స్, మీ form16 తో సరి పోల్చుకుని నిర్దారించుకోవాలి.

Next.. నాల్గవ TAB లో TAX DETAILS
TDS-1 మరియు TDS-2 అని ఉంటాయి.
TDS-1 లో Form 26AS లోని అమౌంట్ reflect అవుతుంది. ఇక్కడ DDO గారు TDS చేయగానే వెంటనే reflect అవ్వకపోవచ్చు.. కొంత సమయం పట్టవచ్చు.. TDS-1లో transaction reflect కాకపోయినా, form 26AS లో ఉంటే చాలు.. మనం e-filing చేసుకోవచ్చు. కానీ, form 26AS లో transaction లేకుంటే e-filing చేయవద్దు.
అలాగే TDS-1 లోగాని, TDS-2 లోగాని transactions ఆటోమేటిక్ గా reflect అవుతాయి. వాటిని manual గా ఎంటర్ చేయకూడదు.
TDS-2 లో form 26AS లోని Part A1లో ఉన్న transactions reflect అవుతాయి. వీటిని income from other sources (B3) లో చూపించి ఉండాలి.
ఈవిధంగా TAX DETAILS TAB లోని TDS-1 టాక్స్ అమౌంట్ కు, ఇంతకు ముందటి TAB లోని D11లో ఉన్న TOTAL TAX కు tally అయితే చాలు.
Next.. ఐదవ TAB లో TAX PAID AND VERIFICATION
ఇక్కడ  D12, D13, D14 లలో చూపించబడే అమౌంట్స్ ఒకసారి చెక్ చేసుకోవాలి.

PART E: OTHER INFORMATION
ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది.. e-filing మొదట్లో చెప్పినట్లుగా pre-filled options ను tick చేస్తే ఆటోమేటిక్ గా ఇక్కడ గత సంవత్సరపు డీటెయిల్స్ వస్తాయి. మళ్ళీ ఇప్పుడు ఎంటర్ చెయ్యాల్సిన పనిలేదు.
ఈ TAB చివర్లో ఈసారి కొత్తగా please select the verification option అనే దానిని చేర్చారు. గతంలో ఇవి starting page లొనే ఉండేవి..

Income Tax E-Filing Step By Step Process
Details to be keep Ready with you
    Income Sources Details ( Salary and other Sources )
    Various Deductions Details (  80C LIC PPF ELSS, Principal of House Interest )
    Bank Account Details
    Taxes Paid Details TDS Deducted etc


e - FILING IN MOBILES ఈ-ఫైలింగ్ మొబైల్ లో చేసుకునే విధానం
ఇన్కమ్ టాక్స్ ఈ ఫైలింగ్ ఇప్పుడు మన మొబైల్ లో కూడా సులభంగా చేయొచ్చు.
సెక్షన్ 139 ప్రకారం ప్రతి సంవత్సరం జూలై31 లోపు,  2,50,000 ఆదాయం దాటిన వారందరూ తప్పనిసరిగా ఈ-ఫైలింగ్ చేసుకోవాల్సి ఉంటుంది.

ముందుగా మీ DDO లు ఆన్లైన్ లో TDS దాఖలు చేయాల్సి ఉంది.. TDS అయింది లేనిది incometax వెబ్సైట్ లాగిన్ అయిన తర్వాత FORM 26AS డౌన్లోడ్ చేసుకొని చూస్తే మన పాన్ నెంబర్ ద్వారా ఎంత టాక్స్ చెల్లించింది తెలుస్తుంది.
ముందుగా form16 ను సిద్ధంగా ఉంచుకోవాలి.https://incometaxindiaefiling.gov.in/home
 వెబ్సైట్ క్లిక్ చేయండి..
నోట్: financial year 2019-20 కు assessment year 2020-21 అవుతుంది.
register yourself క్లిక్ చేసి యూజర్ ఐడి గా పాన్ కార్డ్ నెంబర్ , పేరు, చిరునామా,  మొదలైన వివరాలు నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి.. ఈమెయిల్ otp, మొబైల్ otp ఎంటర్ చేయాల్సి వుంటుంది.
 తర్వాత లాగిన్ కావాలి. Dashboard లో  filling of income tax return ఆప్షన్ క్లిక్ చేయాలి ఇప్పుడు assesment year, ఫారం ITR-1, సబ్మిషన్ మోడ్ prepare and submit సెలెక్ట్ చేయాలి. తర్వాత aadhar OTP ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని continue క్లిక్ చేయాలి
నోట్: ఆధార్ లో మొబైల్ నెంబర్ ఎంటర్ అయి లేకపోతే వారు, i don't want e-verify  ఆప్షన్ ఎంటర్ చేసుకొని, పూర్తిచేసిన ఫారం ను బెంగళూర్ అడ్రస్ కు పోస్ట్ లో పంపాల్సి ఉంటుంది..
ఆధార్ otp ద్వారా అయితే ఎవరికీ ఫారం పంపాల్సిన అవసరం లేదు
instructions పేజీలో చదివి next క్లిక్ చేయాలి, 

Part A -General Information పేజీ లో వ్యక్తిగత వివరాలలో ఏమైనా తేడా ఉంటే సరి చేసుకొని తర్వాత save draft క్లిక్ చేయాలి..తర్వాత next చేయాలి.
  1. income details పేజీ లో ఆదాయం వివరాలు, save draft క్లిక్ చేసి next క్లిక్ చేయాలి.
  2. tax details పేజీలో డిదక్షన్ వివరాలు సెక్షన్ వారీగా నమోదు చేయాలి
  3. తర్వాత taxes paid and verification పేజీలో TDS వివరాలు , బ్యాంక్ ఖాతా వివరాలు నమోదు చేయాలి.
  4. 80G పేజీలో ఏదైనా విరాళాలు ఉంటే ఎంటర్ చేయాలి లేకపోతే వదిలేయాలి.
  5. preview and submit ఆప్షన్ క్లిక్ చేయాలి. మొబైల్ కు వచ్చిన OTP ఎంటర్ చేయాలి.
  6. ఇప్పుడు మీ e-ఫైలింగ్ పూర్తి అయినట్టు మెసేజ్ వస్తుంది. dashboard లో view returns ఆప్షన్ ద్వారా మన ITR FORM మరియు ACKNOWLEDGEMENT ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  7. 2019-20 Financial Year i.e Assessment Year 2020-21 E-Filingఅప్లికేషన్ Open అయినది
  8. Tax పడిన పడకపోయిన E-filing compulsory  గా Employees అందరూ చేయించాలి. February 2018 లో DDO కి  మనం సబ్మిట్ చేసిన Form16 ను దగ్గర పెట్టుకొని e- Filing చేసుకోవచ్చును
  9. Assesment Year 2018-19 e- Filing లో కొన్ని మార్పులను చేయటం జరిగినది. 
E-Filing through Net Banking
When we forget Income India E-filing Account Login Password and unable to get Forgot Password, there is an easy way to file e-Filing through Net Banking without Verification ( Automatic Verification will be done through Net Banking )

Step 1: Register yourself at the Incometaxefiling.gov.in website.
After Registration Process you need to complete the Verification by clicking on the link that you recieve in your email then registration process will be completed

Step 2: Login to the incometaxindiaefiling.gov.in website with your credentials. Now before we can proceed first make sure you have linked your PAN with AADHAAR number

Step 3: In e-File Section, Click on "Prepare and Submit Online ITR"
Step 4: Select Assessment Year and ITR Form Name. If u are filing for FY 2016-17 and AY 2017-18 and Click on Submit

Step 5: Now ITR-1 for Assessment year 2017-18 starts. The First Page shows the Instructions. Please go through the Instructions carefully.  Once you click on Next Button which leads you to Personal Information

Step 6: Data will be captured from PAN database of From Previous Returns Details Like Address Mobile number and E- Mailremain to be up to date
Step 7: Choose the Employee Category of your Employer. If you  are a Private Employee Choose others

Step: 8 Keep the Values that are being shown in the columns in Column No 28 you will be ask for AADHAAR and PAN Details and Save Draft.  Now Click on the the Arrow Button to Move the Next tab " Income Details"

Step 9:  The Income Details is the most important tab in the whole E-Filing process as will take the vital inputs like your Income From Salary, Income from House property etc and calculates your tax liability accordingly. Generally this total income from salary figure is net of your salary minus all the eligible exemptions which do not form part of salary like HRA exemption Transport Allowances Exemption Professional Tax paid and Child Education Allowances etc. Next filing up the Income from House Property deatils if you owned a House Property during the previous year, you shoul dfill the Details. Either it can be let out or Self Occupied in the column No B2. Income from other sources more than 10k then you will have to show it in Column B3

Step 10: Deductions under Chapter VI A which covers 80C 80CCC 80CCD1 80CCD1B 80CCD2 80CCG 80D 80DD 80DDB 80DDB 80E 80G 80GG 80GGA 80GGC 80RRB 80QQB 80TTA and 80U. Once you fill relavant columns in the deductions and taxable Total Income will be displayed. Tax Computation will be automatically done and the Total Tax and Interest will be shown in column No D12. Click Save Draft and Click the next arrow button.
Step 11: Form 16 and 26AS View by Clicking  View Form 26AS under My Account Verif  Details go to next tab Taxes Paid and Verification. You need to only fill your bank account details including IFSC Code Account Number

Step 12: The Tab 80G will show up . Fill the relavant donations eligible for deductions u/s 80G if any made during the previous year. Click on Save Draft, Click Preview & Submit Button
Step 13: Check you Details entered by you double check each and every field and entered and cross check with the computation sheet that you have ready with you.


Click on the Confirm button you will be taken to the NSDL website. ITNS 280 e-Payment form will open up. Check the details that have been filled automatically and iether choose Net Banking or Debit Card

Click submit to the Bank. Here I am using State Bank of India. Just go through the payment pages and Make sure enter the correct amount in the Tax and Complete the payment . Now save the Copy of the Recipt. Note that BSR Code Challan No etc for Refference

You are good to go now. Click Preview and Submit Button and Click Submit. Your Income Tax Return for the Assessment year you have choosen will be submitted. Last and important verify your return.

Income Tax E- Filing i sdone. Once you have submitted your ITR please Download a copy of the Acknowledgement and a copy of the ITR and keep it with you for Future reference                                 
Click here for IT Official Websit

------------------------------------------________________________________________

క్రింది విధంగా టాక్స్  లెక్క కట్టవచ్చును


     ➡Up to Rs.250000----tax- nil

    ➡ 250000-5lakhs---- 5%tax.......12,500

    ➡8,464---- 20% tax....1,693

    ➡ Edu.cess ( టాక్స్ పైన)4%....67
    Total tax 14260


ఆదాయపు పన్ను గణన FY 2020-21 (AY 2021-22) లో కొత్త విషయం: 
As per Budget 2020  Guidelines Slab rates  01-02-2020 రోజు ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో నూతనంగా తీసుకువచ్చిన 6 అంచెల స్లాబ్ లో టాక్స్ చెల్లిస్తే 1,50,000ల 80C వదులుకోవాల్సి వస్తుంది. పాత మూడు స్లాబ్ ల విధానం లో అయితే 1,50,000ల సేవింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది.అయితే ఉద్యోగి లేదా పెన్షనర్ ఈ రెండింటిలో ఏది లాభదాయకమో ఇన్కమ్ టాక్స్ గణన  సాఫ్ట్వేర్స్ ద్వారా తెలుసుకొని ఎంచుకోవాల్సి ఉంటుంది.
Income Tax Deductions Section wise Details below :
Section Deduction on FY 2019-20
80CC For amount deposited in annuity plan of LIC or any other insurer for pension from a fund referred to in Section 10(23AAB).
80CCD(1) Employee’s contribution to NPS account (maximum up to Rs 1,50,000)
80CCD(2) Employer’s contribution to NPS account Maximum up to 10% of salary
80CCD(1B) Additional contribution to NPS Rs. 50,000
80TTA(1) Interest Income from Savings account Maximum up to 10,000
80GG For rent paid when HRA is not received from employer Least of rent paid minus 10% of total income Rs. 5000/- per month 25% of total income
80E Interest on education loan  Interest paid for a period of 8 years
80EE Interest on home loan for first time home owners Rs 50,000
80CCG Rajiv Gandhi Equity Scheme for investments in Equities Lower of – 50% of amount invested in equity shares or Rs 25,000
80D Medical Insurance – Self, spouse, children Medical Insurance – Parents more than 60 years old or (from FY 2015-16) uninsured parents more than 80 years old Rs. 25,000 Rs. 30,000
80DD Medical treatment for handicapped dependant or payment to specified scheme for maintenance of handicapped dependant Disability is 40% or more but less than 80% Disability is 80% or more Rs. 75,000 Rs. 1,25,000
80DDB Medical Expenditure on Self or Dependent Relative for diseases specified in Rule 11DD For less than 60 years old For more than 60 years old For more than 80 years old Lower of Rs 40,000 or the amount actually paid Lower of Rs 60,000 or the amount actually paid Lower of Rs 80,000 or the amount actually paid
80U Self suffering from disability: Individual suffering from a physical disability (including blindness) or mental retardation. Individual suffering from severe disability Rs. 75,000 Rs. 1,25,000
80GGB Contribution by companies to political parties Amount contributed (not allowed in cash)
80GGC Contribution by individuals to political parties Amount contributed (not allowed in cash)
80RRB Deductions on Income by way of Royalty of a Patent Lower of Rs 3,00,000 or income received

TS Income Tax Calculator(v1.2):

2 months PRC ARREARS  with or without option added


Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: August 26, 2020

0 comments:

Post a Comment