How to Link Mobile Number to Ration Card FSCఫిభ్రవరి నెల 2021 నుండి రేషన్ కార్డు దారులు OTP మరియు IRIS ( కన్ను) ద్వారా మాత్రమే రేషన్ ఇవ్వాలని పౌర సరఫరాల శాఖ యోచన. వేలి ముద్రల ఆథెంటికేషన్ను కరోనా దృష్ట్యా తీసివేయడం జరిగింది. రేషన్ కార్డు కోసం ఎస్ఎంఎస్ నమోదు & తెలంగాణలో కొత్త రేషన్ కార్డ్ / ఫుడ్ సెక్యూరిటీ కార్డు కోసం ఎలా దరఖాస్తు చేయాలి: అర్హత, అవసరమైన పత్రాలు కొత్త రేషన్ కార్డు కావాల్సిన వారు ఇలా అప్లై చేసుకోండి.
Documents Required
(Essential documents required for availing of the ration cards. )
Prasad dathaipally school
ReplyDeleteHow can to check ?