TS SCERT Students work sheets from classes 2nd to 10th Download available
SCERT Telangana on Monday released
worksheets designed for learning and practicing digital lessons which are going
to start from September 1st .
These worksheets are beautifully designed for all
the classes.
You can Download 2nd Class Worksheets
,Download 3rd class
worksheets,
Download 4th class worksheets,
Download 5th class worksheets,
Download 6th class worksheets,
Download
7th class worksheets,
Download 8th class worksheets,
Download 9th class
worksheets,
Download 10thclass worksheets.
Therse worksheets contains 2 levels.
Level 1 Includes Readiness programme based on preceding classes and level 2
contains current year syllabus 2020-21. To Download the Telangana SCERT Students work sheets Click on
the link provided at the bottom of this page at the left hand corner of this
page.
విద్యాశాఖ వర్క్‌షీట్లు
విడుదల
https://scert.telangana.gov.in/Worksheets_24082020/mobile/index.html
రాష్ట్రంలో
సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రారంభమయ్యే డిజిటల్ పాఠాలను నేర్చుకోవడంతోపాటు వాటిని
ప్రాక్టీస్‌కు అనుకూలంగా రూపొందించిందిన వర్క్‌షీట్లను సోమవారం ఎస్సీఈఆర్టీ
విడుదలచేసింది. తెలంగాణ ఎస్సీఈఆర్టీ అధికారిక వెబ్ సైట్(https://
scert.telangana.gov.in )ద్వారా 2-10 తరగతుల ప్రభుత్వ,
ప్రైవేటు స్కూళ్ల
విద్యార్థులు, ఉపాధ్యాయులందరూ ఈ వర్క్‌బుక్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో అన్ని సబ్జెక్టులు ప్రాక్టీస్ చేసుకొనే
విధంగా వర్క్‌షీట్‌ను రూపొందించినట్టు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బీ శేషుకుమారి
తెలిపారు.*
Click here to Download Worksheets from 2
to 10th Classes
విద్యాశాఖ వర్క్‌షీట్లు
విడుదల
రాష్ట్రంలో
సెప్టెంబర్ ఒకటి నుంచి ప్రారంభమయ్యే డిజిటల్ పాఠాలను నేర్చుకోవడంతోపాటు వాటిని
ప్రాక్టీస్‌కు అనుకూలంగా రూపొందించిందిన వర్క్‌షీట్లను సోమవారం ఎస్సీఈఆర్టీ
విడుదలచేసింది. తెలంగాణ ఎస్సీఈఆర్టీ అధికారిక వెబ్ సైట్(https://
scert.telangana.gov.in )ద్వారా 2-10 తరగతుల ప్రభుత్వ,
ప్రైవేటు స్కూళ్ల
విద్యార్థులు, ఉపాధ్యాయులందరూ ఈ వర్క్‌బుక్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో అన్ని సబ్జెక్టులు ప్రాక్టీస్ చేసుకొనే
విధంగా వర్క్‌షీట్‌ను రూపొందించినట్టు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ బీ శేషుకుమారి
తెలిపారు.
👆🏻👆🏻👆🏻👆🏻👆🏻
పై లింక్ లో worksheets
అందుబాటులో
ఉన్నాయి.2 వ తరగతి నుండి 10
వ తరగతి వరకు⬆
DSE instructions regarding online classes for students
️ https://drive.google.com/file/d/1GsMDo_ebL4rjNHzNs916woG8idLVpDXd/view?usp=drivesdk
DSE instructions regarding online classes for students
️
0 comments:
Post a comment