LATEST UPDATES

Study Material for competitive exams

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

TEACHERS బదిలీలు సమచార౦

Recruitment Updates

PMkisan , Benefits, Loan Amount, & Apply for EKYC UPDATE

Posted by VIDYAVARADHI on Saturday 22 August 2020


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register
Kisan Credit Card: Farmers can get up to Rs 3 lakh loan at 4 ...

PM కిసాన్ OTP Based eKYC is available on PMKISAN Portal.

  • Deadline of eKYC for all the PMKISAN Beneficiaries has been Extended to 31st October 2022.
  • EKYC is MANDATORY for PMKISAN Registered Farmers
  •  CSC centres may be contacted for Biometric based EKYC.
  • మన ఫోన్ లో చేసుకోవచ్చు ఇక్కడClick here to visit:  official Website సైట్ ఓపెన్ అయినా తర్వాత ఆధార్ కార్డు నెంబర్OTPవస్తాయి అవి ఎంటర్ చేయండి
  •  ఫోన్ నెంబర్phone numbur ఎంటర్ చేసి చూడండి ఫోన్ కి ఓటిపిOTP  వస్తాయి అవి ఎంటర్ చేయండి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Click here to visit:  official Website  మీరు ఉన్న పేజీ మిమ్మల్ని  https://pmkisan.gov.in/ కు మళ్లించడానికి ప్రయత్నిస్తోంది.
____________&____&________________

Pm kisan installment list 
PM కిసాన్ 12వ విడత లబ్ధిదారుల లిస్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో చూడండి...
 మీరు క్రింద ఇచ్చినటువంటి లింకు పైన క్లిక్ చేయగానే అఫీషియల్ వెబ్ సైట్ పేజీకి వెళ్తారు.
తర్వాత మీరు మొదట మీయొక్క జిల్లా ను ఎంచుకోండి.
తర్వాత మీ sub district and block అని ఉన్న చోట మీ మండలాన్ని ఎంచుకోండి.
అక్కడ మీ యొక్క గ్రామాన్ని ఎంచుకోండి..
చివరికి get result పైన click చేయండి మీ గ్రామానికి సంబంధించిన లిస్టు వస్తుంది.


పీఎం కిసాన్ వెబ్‌సైట్‌లో మీ పేరు ఉందో లేదో ఇలా చెక్ చేసుకోండి: pmkisan.gov.in వెబ్‌సైట్‌లో లాగిన్ అవ్వండి.

కుడివైపున రైతుల కార్నర్ (Farmers Corner) ఉంటుంది. దాన్ని క్లిక్ చెయ్యండి.

ఇప్పుడు ఆప్షన్ (option) నుంచి బెనెఫీషియర్ స్టేటస్ (Beneficiary Status) క్లిక్ చెయ్యండి.

అక్కడ మీరు ఆధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్ వివరాలు, మొబైల్ నంబర్ వంటివి ఇస్తే... లబ్దిదారుల లిస్టులో మీ పేరు ఉందో లేదో చూపిస్తుంది.
పై వివరాలు ఇచ్చాక... సబ్ మిట్ కొట్టగానే... లిస్టులో మీ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు. పేరు లేకపోతే... దరఖాస్తు చేసుకోవచ్చు.మీ పేరును మొబైల్ యాప్ (Mobile App) ద్వారా ఇలా చెక్ చేసుకోండి:
మొబైల్ యాప్ ద్వారా చెక్ చేసుకోవాలంటే ముందుగా మీరు పీఎం కిసాన్ మొబైల్ యాప్ (PM Kisan Mobile App) డౌన్‌లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసి... పై విధంగానే వివరాలు ఇవ్వాలి. 
తద్వారా మీ పేరు ఉందో లేదో చూసుకోవచ్చు.

లిస్టులో మీ పేరు లేకపోతే... మీరు హెల్ప్‌లైన్ నంబర్‌కి కాల్ చేయవచ్చు. . 011-24300606 హెల్ప్ లైన్ నంబర్‌కి కాల్ చేసి మీ సమస్య చెప్పవచ్చు.
దాంతోపాటూ... నంబర్లకు కూడా కాల్ చేసి మీ సమస్య చెప్పుకునే వీలుంది. 
అవి:

  • పీఎం కిసాన్ టోల్ ఫ్రీ నంబర్: 18001155266

  • పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్: 155261

  • పీఎం కిసాన్ లాండ్ లైన్ నంబర్స్: 011—23381092, 23382401

  • అదనపు పీఎం కిసాన్ హెల్ప్ లైన్ నంబర్: 0120-6025109


పీఎం కిసాన్ ఈమెయిల్ ఐడీ: pmkisan-ict@gov.in


పీఎం కిసాన్ పథకం.. రైతులను కష్టాల్లో ఆదుకుంటోంది. ఈ డబ్బుతో మూడు పంట కాలాల్లో మూడుసార్లు విత్తనాలు, పురుగుమందులను రైతులు కొంత వరకూ కొనుక్కోగలుగుతున్నారు. ఇందుకోసం రైతులు తమ ఆధార్ వివరాల్ని కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా మంది రైతులు ఆ వివరాలు ఇచ్చారు. ఇవ్వని October 31 లోపు ఇవ్వాల్సి ఉంటుంది.

 మీ గ్రామం కు సంబంధించిన లిస్టులో పేరు ఉందో లేదో ఇక్కడ చెక్ చేసుకోండి 

https://pmkisan.gov.in/Rpt_BeneficiaryStatus_pub.aspx


____________________________________________________________________

Pashu kisan Credit Card Eligibility, Benefits, Loan Amount, & Documents &  Apply

During these Covid 19  Pandamic period all the cattlemen who are having animals are suffering from lot of financial crises. Therefore to help these cattlemen to our central Government has launched this Pashu kisan Credit Card Yojana Scheme.

The Government is giving loans using these Pashu kisan Credit Card Yojana Scheme. The Animal Husbandry Department is giving the loans to the Livestock owners.  Livestock owners will have to apply to the Animal Husbandry Department for the loan

A loan of Rs 1,6,000 is given as loan to the  Livestock owners. The  Livestock owners can but the new cattle and also to buy fodder and food for the cattle. Lets look at the complete details like how to apply for this Pashu kisan Credit Card, Eligibility Criteria, Benefits, Amount given as loan, Tenure to fill the loan , How much interest for the taken loan, Important Documents Required for the loan
 


 Pashu Kisan Credit Card Scheme Benefits
If a cattleman has a cow, he can take a loan up to Rs 40783. While Pashu Kisan Credit Card can be used for the loan of 40783 rupees for a cow, the loan will be given to the cattleman in 6 equal installments every month on the basis of financial scale from the bank i.e. 6797 per month. If for some reason the farmer is not able to get the credit for a month, he can also take the credit of the previous month for the next month.In this way, in 6 months, the total amount of Rs 40783 will now be returned with a 4% annual interest within a gap of 1 year. This amount will have to be returned within one year with a 4% annual interest. The time interval for the cardholder to return the 1-year amount will start from the same day he receives the first installment.

How to Apply for Pashu Kisan Credit Card?




Livestock owners will have to apply to the Animal Husbandry Department for the loan. Land application, Aadhaar card and photo will have to be given along with the application. Once approved, the livestock owners will be given a loan to purchase two buffaloes. Animal Farmers Credit Card is to be made to all farmers. The scheme provides for separate loan for purchasing buffalo, cow, goat etc. According to the demand of the bank, the benefit of animal credit will be given on the basis of the financial scale of the animal. Like cows 40783 a year buffalo 60249 a year sheep and goats 4063 a year pigs 16337 a year. 

Important Documents 

 Voter ID,

Bank Account,
PAN card,

Aadhaar card.



Eligibility to  Pashu Kisan Credit Card:  

The criteria for eligible beneficiaries under KCC for Animal Husbandry and Fisheries will be as under: 
Fishery: Inland Fisheries and Aquaculture: Fishers, Fish Farmers (individual & groups/ partners/ sharecroppers/ tenant farmers), Self Help Groups, Joint Liability Groups and women groups. The beneficiaries must own or lease any of the fisheries-related activities such as pond, tank, open water
bodies, raceway, hatchery, rearing unit, possess a necessary license for fish farming and fishing-related activities, and any other State-specific fisheries and allied activities.

Marine Fisheries: Beneficiaries listed above, who own or lease registered fishing vessel/boat, possess necessary fishing license/permission for fishing in estuary and sea, fish farming/mariculture activities in estuaries and open sea and any other State-specific fisheries and allied activities. 

Poultry and small ruminant: Farmers, poultry farmers either an individual or joint borrower, Joint Liability Groups or Self Help Groups including tenant farmers of sheep/goats/pigs/poultry/birds/rabbit and having owned/rented/leased sheds.


పశువుల కిసాన్ క్రెడిట్ కార్డ్ వివరాలు :
1) ఈ కార్డుకి ఎవరు అర్హులు?
ప్రైమినిస్టర్ కిసాన్ సమ్మన్ నిధి నుండి   రైతు భరోసా లో కేంద్ర ప్రభుత్యం నుండి రూ. 6000/- పొందిన రైతులు అందరూ.
2) ఈ వివరాలు ఎక్కడ లభిస్తాయి ?
https://pmkisan.gov.in  వెబ్సైట్ లో లభిస్తాయి.  ఈ లిస్టులో ఉన్నవాళ్లు అందరూ అర్హులే. కానీ క్షేత్రస్థాయిలో కొంతమంది లబ్దిదారులే మనకు అర్హతకు వస్తారు. ఉదాహరణకు మన పాతపట్నం గ్రామాన్ని తీసుకొన్నట్లయితే....100 రైతులకు అర్హత ఉంటే.....40-50% మంది టౌన్స్ లో వుంటారు(కౌలికి ఇచ్చి వుంటారు). 10 % మంది రైతులకు పాడి పశువులు ఉండవు. కాబట్టి లిస్టులో మనకు 40 - 50 శాతం మంది రైతలు క్రెడిట్ కార్డ్ పొందేందుకు అర్హులుగా వుంటారు. వాళ్ళను మనం లిస్ట్ చేసుకొని పెట్టుకోవాలి.

3) ఆ లిస్టులో ఉన్న  18 నుండి 75 సంవత్సరాల వయస్సు గల రైతులు అందరూ అర్హులు.

4) ఉండవలసిన పత్రాలు......ఫోటోపాన్ కార్డ్ఆధార్ కార్డ్.

5) ఎంత మొత్తం రుణం ఇస్తారు?
రూ.1,60,000/- ఎటువంటి భూమికి సంబందించిన పత్రాలు లేకుండా.ఆ పై దాటితే భూమికి సంభందించిన పత్రాలు ఉండాలి. 2 ఎకరాల 50 సెంట్స్ కు రూ.2,50,000/-  రుణం ఇస్తారు. గరిష్ట పరిమితి 3 లక్షలు.

6) ఈ రుణం బ్యాంక్ వారి సూచనల మేరకు 1 సంవత్సరం లో కట్టాలి.


7) వడ్డీ 7% పడుతుంది . (సుమారుగా 25 పైసలు) . రైతు బ్యాంకు వారు సూచించినట్లు 1 సంవత్సరం లో లోను కట్టినట్లు అయితే ఇంటరెస్ట్ సబ్వెన్షన్ స్కీం ( ISS) కింద నాబార్డ్ లేదా RBI 3% రైతు ఖాతాలోకి వడ్డీ అమౌంట్ repay చేస్తుంది. అలాగే

రీ పేమెంట్ prompt గా చేస్తే prompt repayment incentive కింద ప్రభుత్యం వడ్డీ అమౌంట్ లో 3% మరల రైతు ఖాతాలోకి డబ్బు జమ చేస్తుంది.అంటే రైతు   తీసుకొన్న లోన్ సక్రమంగా చెల్లిస్తే మొత్తంగా 1% వడ్డినే కడతారు (5 - 10 పైసలు వడ్డీ) .

8) ఈ కార్డ్ కాలపరిమితి 5 సంవత్సరాలు.   దీనిలో ఇంకా నెలకు 12 రూపాయలు కడితే (5 సంవత్సరాలు) ప్రైమినిస్టర్ స్వంవృద్ది బీమా యోజన క్రింద  2,00,000 ప్రమాద భీమా వర్తిస్తుంది.( మరణానికి మరియు శాశ్వత వైకల్యానికి) .అలాగే  సంవత్సరంనకు  330/- కడితే (5 సంవత్సరాలు) ప్రైమినిస్టర్ జ్యోతి భీమా క్రింద జీవితకాలం 2,00,000/-  ప్రమాద భీమా( మరణానికి మరియు శాశ్వత వైకల్యానికి) వర్తిస్తుంది. కాబట్టి ప్రాంతీయ పశు వైద్యశాల ,   పరిధిలో గల  పారా సిబ్బంది  AHA  లు మరియు గోపాల మిత్రులు ఒక్కో RBK కి 10 చెప్పున కార్డ్స్ ను ప్రాధమికంగా మంజూరు చేయించండి. ఈ కార్డులో లోన్ తీసుకొన్న రైతుకు చాలా తక్కువగా వడ్డీ పడుతుంది. ఆర్ధికంగా మనం తోడ్పాటు చేసినవాళ్ళం అవుతాము. మన ఉద్యోగ బాధ్యతలను నిర్యార్థించిన వాళ్ళం అవుతాం.  మనము చేయవలసినదంతా రైతును గుర్తించడంఅప్లికేషన్ నింపడానికి కావలసిన పత్రాలను గూర్చి చెప్పడం మరియు ఆ అప్లికేషన్ ఆ రైతు బ్యాంకులో సమర్పించేటట్లు చేయడం తో మన పని ముగుస్తుంది. ఆ   
రైతుకి ఉన్న అర్హత బట్టిఇంతకు ముందు ఏమైనా అప్పులు ఉన్నవా ,ఇతరత్రా విషయాలు బాంక్ వారు చూసి లోన్ మంజూరు చేస్తారు. అప్లికేషన్లో మన Animal Husbandry డిపార్ట్మెంట్ దగ్గర టిక్ చేయాలి లేదా పైన రాయాలి. పై లోన్ మొత్తం గేదలు  మరియు ఆవులు కొనేందుకు కాదు. దాణాపశుగ్రాసంపెంపకం మరియు ఇతర యాజమాన్య ఖర్చులకు అని తెలుపగలరు. గమనిక*: పాడి పశువులు ఎన్ని ఉన్నారైతు భరోసా  అర్హులకు మాత్రమే వర్తి స్తుంది.


  • మన ఫోన్ లో చేసుకోవచ్చు ఇక్కడClick here to visit:official Website సైట్ ఓపెన్ అయినా తర్వాత ఆధార్ కార్డు నెంబర్OTPవస్తాయి అవి ఎంటర్ చేయండి
  •  ఫోన్ నెంబర్phone numbur ఎంటర్ చేసి చూడండి ఫోన్ కి ఓటిపిOTP  వస్తాయి అవి ఎంటర్ చేయండి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Click here to visit:

official Website  మీరు ఉన్న పేజీ మిమ్మల్ని  https://pmkisan.gov.in/ కు మళ్లించడానికి ప్రయత్నిస్తోంది.



PM KISAN EKYC ,Benefits, UPDATE
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: August 22, 2020

2 comments:

  1. Sir good Evening two times pm Kisan amount resvied sir please 5 time amount pending whey sir

    ReplyDelete