LATEST UPDATES

Study Material for competitive exams

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

TEACHERS బదిలీలు సమచార౦

Recruitment Updates

AP Teachers Transfers

Posted by VIDYAVARADHI on Saturday 5 September 2020


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

Teachers Transfers Online applications,  Web Counselling, Vacancy list, Seniority List, Step by step Web Options Selection,   Places Allotment Procedure, Transfer Orders  AP Teachers Transfers 2020 

web counselling new Schedule,  Seniority List , Counseling Guidelines, AP Teachers Transfers Transfers 2020 counselling process, New Entitlement Points of Teachers,   Primary/ UP/ High Schools list Location through GIS AP Teachers Transfers Seniority list for web counselling Management wise, Post wise of Anantapuram, Chittoor, Eastgodavari, Guntur, Nellore, Prakasam, Kadapa, Krishna, Kurnool, Srikakulam, Visakhapatnam, Vizianagaram, Westgodavari districts. Grievances on Seniority List, Counseling Guidelines :apteachers transfers 2020 guidelines online application excising web options seniority lists of SGT SA LP PET Headmasters download  entitlement points.  Andhra Pradesh School Education Dept has prepared draft guidelines for transfer of Headmasters and Teachers Transfers in AP through Online Mode Web Conselling by optaining web options from the eligible interested teachers http://cse.ap.gov.in/DSE



బదిలీలకు సంబంధించి   ముఖ్యమైన అంశాలు

ఈరోజు శ్రీయుత DEO గారు Dy. E.O , MEO గార్లకు ఇచ్చిన Instructions ఆధారంగా బదిలీల మార్గదర్శకాలు ఈ క్రింది విధంగా ఉండబోతున్నాయి.

1. రేషనలైజేషన్, మరియు వేకెన్సీల నిర్దారణ అన్నింటికీ UDISE రోల్ మాత్రమే ప్రామాణికంగా తీసుకోబడుతుంది.

2. 01/ 09/2020 తేదీ ని ప్రామాణికంగా తీసుకుని వేకెన్సీ చూపబడుతుంది.

3. 8 years లాంగ్ స్టాండింగ్ లో అకడమిక్ ఇయర్స్ ను ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది.

కాబట్టి 2012 లో బదిలీ అయిన వారంతా లాంగ్ స్టాండింగ్ గా చూపబడతారు.

అంటే 18/11/2012 కంటే ముందు ఒక పాఠశాలలో పనిచేస్తున్న SGT, SA లు అందరూ లాంగ్ స్టాండింగ్ అవుతారు.

అలాగే 18/11/2015 కంటే ముందు ఒక పాఠశాలలో పనిచేస్తున్న ZP HM. లు అందరూ లాంగ్ స్టాండింగ్ అవుతారు.

ఏపీ ఉపాధ్యాయుల బదిలీల పై ముందస్తు కసరత్తు కు ఆదేశాలు
ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల   ప్రజా  పరిషత్ పాఠశాలలు మరియు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల (బదిలీల నియంత్రణ) మార్గదర్శకాలు - 2020 - బోధనా సిబ్బందిని తిరిగి కేటాయించడం. 2020 - ప్రతిపాదిత మార్గదర్శకాలపై కొన్ని సూచనలు - జారీ
ప్రతిపాదిత మార్గదర్శకాల ద్వారా 29.02.2020 నాటి యు-డైస్ డేటా ఆధారంగా ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియను సిద్ధం చేయాలని ఆదేశాలు 
GOVERNMENT OF ANDHRA PRADESH SCHOOL EDUCATION DEPARTMENT
Memo.No.13/27/2019-EST 3-CSE. Dated: 04/08/2020
Conduct of Reapportion of Teaching Staff under various Managements viz., Government, Zilla Parishad, Mandal Praja Parishad Schools and the Andhra Pradesh Teachers (Regulation of Transfers) Guidelines – 2020 – Certain instructions on the proposed guidelines – Issued – Reg.
Ref: –
1) Proposals submitted to the Government regarding reapportionment and transfers of teachers dated 8-06-2020.
2) Video conference conducted on 26-06-2020 with all the RJDSEs/DEOs in the state.
&&&
The attention of all the Regional Joint Directors of School Education and the District Educational Officers in the State are invited to the subject read above and they are hereby informed that the relevant Government orders may be released soon on reapportionment of teachers/teachers transfers.
Therefore, they are requested to go through the proposed guidelines and prepare/exercise the process of reapportionment of teachers basing on U-DISE data as on 29.02.2020 so as to take up the said process immediately on getting orders from the Government.
Further, all the District Educational Officers in the state are requested to inform the names and mobile numbers of (2) concerned officers who are dealing the above subject and to update the information to the CSE Office, in the following proforma immediately.

Name of the District: S.No. Name of the Officer/ Superintendent etc Designation Mobile Number
Memo.No.13/27/2019-EST 3-CSE. Dated: 04/08/2020
 ఆగస్టు చివరివారంలోగా ఉపాధ్యాయుల బదిలీలు:
ఉపాధ్యాయుల బదిలీలు ఆగస్టు చివరివారంలోగా పూర్తి చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు తెలిపారు. దీనిపై విధివిధానాలు ఖరారు చేసి షెడ్యూల్ విడుదల చేస్తామని చెప్పారు. నాడు-నేడు పనులు సెప్టెంబర్ 5న పాఠశాలలు తెరిచేలోగా ప్రక్రియ పూర్తవుతుందని పేర్కొన్నారు. న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ఉండేలా నియమ నిబంధనలను రూపొందిస్తున్నట్లు స్పష్టం చేశారు.
eachers Transfers - longstanding-cutoff-dates

8 Years Long Standing
18-11-2012 for SGT/SA/LP/PET/PD

5 Years Long Standing
18-11-2015 for GHMs.

పైన తెలిపిన తేదీలకు ముందు చేరినవారు మాత్రమే,తప్పనిసరి బదిలీ అవుతారు.
29-12-2012న చేరిన DSC 2012 వారికి తప్పనిసరి కాదు.
2012జూలైలో బదిలీ అయి జూలైలోనే చేరినవారు తప్పనిసరి.
రిలీవర్ లేక ఆలస్యంగా..అంటే 18/11/2012 తరువాత చేరినవారు తప్పనిసరి కాదు.

eachers Transfers - longstanding-cutoff-dates

8 Years Long Standing
18-11-2012 for SGT/SA/LP/PET/PD

5 Years Long Standing
18-11-2015 for GHMs.

పైన తెలిపిన తేదీలకు ముందు చేరినవారు మాత్రమే,తప్పనిసరి బదిలీ అవుతారు.
29-12-2012న చేరిన DSC 2012 వారికి తప్పనిసరి కాదు.
2012జూలైలో బదిలీ అయి జూలైలోనే చేరినవారు తప్పనిసరి.
రిలీవర్ లేక ఆలస్యంగా..అంటే 18/11/2012 తరువాత చేరినవారు తప్పనిసరి కాదు.

Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: September 05, 2020

0 comments:

Post a Comment