DA DIFFERENCES AMOUNT
*🔴పెరిగిన DA ను జనవరి -2026 జీతంతో కలిపి 01-02-2026 న చెల్లిస్తారు.*
*🎯GPF వారికి:-*
*01-07-2023 నుండి 31-12-2025 వరకు అనగా 30 నెలల DA Arrears మొత్తాన్ని GPF లో కలుపుతారు.*
*🎯CPS వారికి:-*
*01-07-2023 నుండి 31-12-2025 వరకు అనగా 30 నెలల DA Arrears మొత్తంలో 10% ను PRAN లో జమ చేస్తారు. మిగిలిన 90% మొత్తాన్ని 30 installment లలో నగదుగా చెల్లిస్తారు.*👆👆
Online DA CALCULATE R
DA tablesDA Online Calculator:
TS ప్రభుత్వం pending లో ఉన్న ఒక DA విడుదల చేసిన నేపథ్యంలో...
ఉద్యోగ ఉపాధ్యాయులు ఇప్పుడు పొందబోతున్న DA బకాయిల మీ Basic కి అనుగుణంగా మీ మొబైల్ screen పైన మీరే చూసుకునే విధంగా కింది లింక్ లో software పొందుపరచటం జరిగింది.
కింది link open చేసి,
➡ - నాటి Basic select చెయ్యండి.
➡ మధ్య మీరు , increment/AAS month select చెయ్యండి.
➡ మీరు ELs surrender చెసినట్లైతే, surrender చెసిన month select చెయ్యండి.
➡ Tap on Submit
👇👇👇


0 comments:
Post a Comment