ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (ఇఎంఆర్ఎస్) టీచర్స్ లైబ్రేరియన్, అండ్ టెక్నికల్ అసిస్టెంట్స్ రిక్రూట్మెంట్ ఫలితాలు విడుదల
రాష్ట్రంలో సీబీఎస్ఈ సిలబస్ బోధించనున్న 16 ఏకలవ్య ఆదర్శ గురు కుల పాఠశాలల్లో ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర పోస్టులను పొరుగు సేవల విధానంలో భర్తీ చేస్తున్నారు. . ఇందుకు సంబంధించి తెలం గాన గిరిజన గురుకుల సొసైటీ ప్రకటన జారీ చేసింది. ఈ పాఠశాలల్లో హిందీ, తెలుగు, ఇంగ్లిష్, గణితం, సైన్స్, సోషల్, ఆర్ట్స్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్, లైబ్రేరియన్, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నియామకాలు చేపట్టింది. ఫలితాలు www.tgtwgurukulam.telangana.gov.in వెబ్ సైట్ లో పొందుపరిచారు
How To Check TTWREIS Eklavya School Teacher Results 2020
- First visit Official Website of TTW EMRS i.e www.tgtwgurukulam.telangana.gov.in.
- The Home Page of TTW EMRS 2020 appear on the Screen.
- There you see the Eklavya School Teachers recruitment Result Column on the Home Page.
- In that Section Check for TS EMRS Results 2020-21 Link.
- Thereafter Click on the Telangana School Teacher Results Link appear on the screen.
- Now TTW EMRS Teacher 2020 Results page will open on another tab.
- Enter required details such as Date of Birth (as per SSC Memo) and Contact Number
- Afterwards click on Submit Button.
- Now tgtwgurukulam.telangana.gov.in Results 2020 will appear on the screen.
- Download TTWREIS Eklavya School Teacher Results Score Card 2020-21.
- Finally Take print of a copy of Telangana EMRS MCT Results for further selection Process.
EMRS Ekalavya Model Residential Schools Recruitment 2020 Important dates and
selection lists
0 comments:
Post a Comment