LATEST UPDATES

Study Material for competitive exams

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

TEACHERS బదిలీలు సమచార౦

Recruitment Updates

MATERNITY &Paternity leave

Posted by VIDYAVARADHI on Monday 21 September 2020


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

 ప్రసూతి సెలవు (MATERNITY LEAVE)


  వివాహం ఐన మహిళా ఉద్యోగికి కాన్పుకు 180 రోజులు జీతం తో కూడిన సెలవు మంజూరు చేయబడుతుంది.

*(G.O.Ms.No.152 తేది:04-05-2010)*


  ఈ సెలవు ఇద్దరు జీవించి యున్న పిల్లలు వరకు మాత్రమే వర్తిస్తుంది.

*(G.O.Ms.No.38 తేది: 18 -06-1992)*


   అంతే గానీ ఎన్నో సారి ప్రసూతి సెలవు వాడుకుంటున్నారు? అనే దానితో సంబంధం లేదు.


   చనిపోయిన బిడ్డను ప్రసవించినా ఈ సెలవు వర్తిస్తుంది.

*( DSE Lr.Dis.No.1941 తేది:11-06-1990 )*


 కాన్పు నాటికి ఇద్దరు కంటే తక్కువ జీవించి యున్న పిల్లలు ఉన్నపుడు మాత్రమే ఈ సెలవు అనుమతి0చ బడుతుంది.


  మొదటి కానుపులో ఒక్కరు, రెండవ కాన్పు లో కవలలు జన్మించినా దీనిని వాడుకోవచ్చు.


   మొదటి కాన్పులో కవలలు పుట్టి, ఇద్దరూ జీవించి ఉంటే రెండవ కాన్పుకు ప్రసూతి సెలవు వర్తించదు.

*(G.O.Ms.No.37 తేది:26-02-1996)*


   వేసవి సెలవుల్లో ప్రసవించిన,ఆ తేదీ నుండి 180 రోజులు ప్రసూతి సెలవు మంజూరుచేస్తారు.

*( G.O.Ms.No.463 Dt:04-05-1979 )*


   వేసవి సెలవుల్లో మధ్యలో ప్రసూతి సెలవు పూర్తి ఐన ,ముందస్తు అనుమతి తో రీ ఓపెన్ నాడు విధులలో చేరవచ్చు.


   వైద్య ధ్రువ పత్రం ఆధారంగా ఇతర సెలవుల ను ప్రసూతి సెలవులకు ముందు లేక వెనుక కలిపి వాడుకోవచ్చు.

*(Sub Rule 2 under FR-101)*


   ప్రసూతి సెలవులో ఉన్నప్పుడు మామూలుగా పొందుతున్న అన్ని కంపెన్సేటరి భత్యములు పొందవచ్చును.

*(Ruling 10 under FR-44)*


  ప్రసూతి సెలవు మధ్యలో ఇంక్రిమెంట్ ఉన్న సందర్భంలో విధులలో చేరిన తర్వాత మాత్రమే మంజూరు చేయబడుతుంది.

*( Memo.No.49463 తేది:06-10-1974 )*


APFR 101(a)*

"A competent authority may grant leave on average pay to married female government employees temporary or permanent for a period not exceeding 180 days in the case of *CONFINEMENT*


*Commentary Confinement means:*


The act of confining or the state of being confined.


The period from the onset of labour to the birth of a child (Gynaecology & Obstetrics) there is no word that prescribes delivery should have been taken place.


In brief it may be concluded that maternity leave may be sanctioned from the date prior to the date of delivery.i.e., from the onset of labour pains. Only the certificate from a medical officer with less than two surviving children. డెలివరీ అయి ఉండాలన్న నియమమేమీలేదు.అందుచేత డెలివరీ ముందు తేది నుండి కూడా డాక్టర్ సర్టిఫికెట్ మేరకు మంజూరు చెయ్యవచ్చును.


 "Leave Salary is payable in India after the end of each calendar month" అందువల్ల ప్రసూతి సెలవులో ఉన్న మహిళా ఉపాధ్యాయినిలు నెలనెలా జీతం పొందవచ్చు.

*[(Sub Rule 32 of Fundamental Rule 74(a)]*


 ప్రసూతి సెలవును ఏ ఇతర సెలవులతో నైనా అనుసంధానం చేసుకోవచ్చును. బిడ్డ జన్మించిన తర్వాత సదరు తల్లి (ఉద్యోగి)యొక్క ఉపస్థితి అవసరమైతే డాక్టర్ సర్టిఫికెట్ మేరకు మెడికల్ లీవ్ అనుమతించవచ్చును.

Regular Leave in continuation of maternity leave may be also granted in case of illness of a newly born baby, subject to the female government servant produced medical certificate to the effect that the condition of the ailing baby warrants mother's personnel attention and her presence by the baby's side is absolutely necessary vide *G.O.Ms.No.2391,Fin Dated 03-10-1960*


Paternity Leave

పితృత్వపు సెలవు (Paternity Leave)



# వివాహితులైన పురుష ఉద్యోగులకు కొన్ని షరతులకు లోబడి 15 రోజుల వరకు పిత్ృత్వపు సెలవు మంజూరు చేయవచ్చును.

(G.O.Ms.No. 231, Fin., dt: 16-9-2005).


# భార్య ప్రసూతి 15 రోజుల ముందు నుండి గాని, అయిన తేది నుండి 6 నెలలలోపు ఎప్పుడైనా వాడుకోవచ్చును.

(Memo No. 20129 - C/454/FR 1/10, dt 21-7-2010. )



Related GOs & Proc : 


*  G.O.Ms.No.231 dt: 16.9.2005 Paternity Leave to Male Government Employees


*  Memo No.20129 dt: 21.7.2010 Government hereby further clarify that the paternity leave by married male Govt. employees can be availed either before 15days or within a period of 6 months from the date of delivery.

Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: September 21, 2020

4 comments:

  1. Excellent knowledge, I am very much thankful to you that you have shared good information with us. Here I got some special kind of knowledge and it is helpful for everyone. Thanks for share it. pls visit our website family law attorney Houston TX

    ReplyDelete
  2. I got valuable data from your article which you have shared here. I will be offering to my companions who will require this information. A debt of gratitude is for it, Continue posting. San Antonio family lawyers.

    ReplyDelete
  3. Thanks for publishing such great knowledge. You are doing such a great job. This info is very helpful for everyone. Keep it up. Thanks once again for sharing it.
    Merchant Cash Advance Satisfaction
    Merchant Cash Advance Settlement Options

    ReplyDelete
  4. Great post! Thank you for sharing this information. It is really useful for us. Get the best Paternity Testing Services. This blog will help those who are looking for Paternity DNA Tests in India.

    ReplyDelete