LATEST UPDATES

Study Material for competitive exams

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

TEACHERS బదిలీలు సమచార౦

Recruitment Updates

ZP GPF

Posted by VIDYAVARADHI on Monday 21 September 2020


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

ZP GPF Part Final Withdraw Rules Information with Related GOs and Application Form Download

Government/ ZP Teachers Employees who have appointed under Old Pension Scheme hold ZP/Govt GPF accounts and save some amount from their Salary every month. As per their need, they can withdraw from GPF Account and it is need not to pay back. Generally GPF Part Final Withdraw allowed to the Employees and Teachers for the expenditure on Education, Medical expenses, Home Purchase, Commercial Land Purchase and Home construction. Here ZP GPF Account holders may Download their GPF Part Final Related GOs GO MS No 98 dated 19.06.1992, GO MS No 42


Government/ ZP Teachers Employees who have appointed under Old Pension Scheme hold ZP/Govt GPF accounts and save some amount from their Salary every month. As per their need, they can withdraw from GPF Account and it is need not to pay back. Generally GPF Part Final Withdraw allowed to the Employees and Teachers for the expenditure on Education, Medical expenses, Home Purchase, Commercial Land Purchase and Home construction. Here ZP GPF Account holders may Download their GPF Part Final Related GOs GO MS No 98 dated 19.06.1992, GO MS No 42


Part Final Withdrawals are all permanent, non-refundable advances from the amount stored in the General Provident Fund (GPF).


According to GPF Rule 15A (i) an employee who has completed 20 years of service or has 10 years of service remaining to retire is eligible to receive Part Final Draw from his GPF account.

In the case of household items the employee is eligible to receive the part final amount even after completing 15 years of service.


Rule 15 (A) (1) (C) also provides for partial finalization due to ill health.

No Part Final With Draw will be allowed during the last 4 months of service to obtain retirement. But may be allowed in certain special cases.

G.O.Ms.No.98 Date: 19.6.1992

Rule 15-B Note-1 not exceeding twice in a financial year and a period of six months between one advance and another advance

There will be no recovery for the part with the final draw.

The following Rules describe the amount of money that should be granted for Part Final with Drool in various cases.


Expenditure on education 15B

Medical cost 15C

Wedding Activities 15D

Home Buying 15E

Home Buying 15F

Home Construction 15G

Commercial, Lands 15H

Buy a car 15I

Rules and Conditions for Sanctions of GPF Part Final ( Non Refundable Advance )



Rules


Purpose


Eligibility


Amount


15 - B


To meet the expenditures towards Higher Education o fself and children including travelling expenses Education includes over seas


After completition of 20years of service or 10years before his/her retirement


3 Months pay OR half of GPF Balance whichever I sless. In Special cases upto 10Months of Pay


15 - C


To meet the expenditures towards illness of self and Family members


------do------


6 months Payor Half of Balance whichever is less. In Special cases 3/4th of the Balance


15 - D


To meet the expenditures towards marriage and betrothal of self, son, daughter and female dependent


---------do-------


6 months Payor Half of Balance whichever is less. In Special cases upto 10 months of pay


15 - E


To meet the Expenditures towards House construction


After the completition of 15 years service or witin 10 years of service


Upto 3/4th of the Balance or Actual Cost whichever is less


15 - F


To meet the expenditures towards purchasing House site


---------do-------


1/4th of Balance or Actual Cost of sitewhichever is less


15 - G


T o meet the expenditures towards construction of a house on a site purchased from the amount withdrawn under Rule 15-F


---------do-------


1/3rd of Balance or Actual Cost whichever is less


15 - H


To meet the expenditures towards purchase of land or bussiness premises


6 Months before his/her retirement


Upto half of the balance or 6 months pay whichever is less. In special cases upto 3/4th of the GPF Balance


15 - I


To meet the expenditures towards purchase of Motor Car


After 28 years of service or 3 years before retirement


Rs. 12000/ or 1/4th of Balance of Actual Cost whichever is less


The GPF Part Final With Draw application must be submitted with Annexure Form 40 (A) in Appendix-O.

In case of home related matters, two Rs 10 bond papers should be attached with the agreement and bank details.

Part of the final amount will be deposited in the personal bank account of the employee / teacher


Booster Scheme:

Rule 30 (A) provides an additional benefit in the event of sudden death of a GPF subscriber with a balance of Rs. 8,000 for Gazetted, Rs. 6,000 for Non-Gazetted and Rs. For such persons G.O.Ms.No.42


Granting authority:

All NGOs can be sanctioned by the Drawing Officer. However the drawing will be sanctioned by the Gazetted Officer who is not the Gazetted Officer. However, if there is more than one Gazetted Officer, the officer of that office will grant all the other Gazetted Officers.


 For teachers: PGHMs for teachers working in government high schools, MEOs for teachers working in primary and secondary schools, District Education Officers sanction for G.O.Ms.No.447 Date: 28.11.2013 Chief Executive High

ZPGPF RULES SAME AS AG GPF . APPLY ALLOTMENT OF SUBSCRIPTION ACCOUNT NUMBER TO ZILLA  PARISHAD OF CONCERN DISTRICT.


 TO GET ZPGPF ANNUAL ACCOUNT SLIP CLICK THE LINK → 


TO GET GPF SLIP FOLLOW


1) SELECT ZILLAPARISHAD NAME


2) ENTER THE ZPGPF ACCOUNT NUMBER


3) PASSWORD( YOU CAN GET FROM ZP OFFICE)



       General Provident Fund

ZPGPF latest 2019-20 Annual slips available now in the website,check your zpgpf account👇

@ TS ZPGPF Slips Website : https://epanchayat.telangana.gov.in/zpgpf/
          (  User Id : Your GPF Number   ,  Password : emp gpf number )
                      Ex: User Id : 12345    Password : emp12345
     (  User Id : Your GPF Number   ,  Password : emp gpf number)

-: నియమ నిభందనలు :-
1).పర్మనెంట్ బేసిస్ మీద రెగ్యులర్ స్కేలు నియామకమయిన నా్గెజిటెడ్/గెజిటెడ్ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు నియామకమయిన తేది నుండి  జి.పి.ఎఫ్ లో  చేరనలసి ఉంటుంది, అఖరి  స్థాయి ఉద్యోగులు గృహనిర్మణం కోసం స్థలం కొనుగోలుకై లేదా గృహనిర్మజణానికి అవసరమైన డబ్బు, గృహరి పేరింగులకై కనీసం 5సం॥ల సర్వీసు పూర్తి చేసిన వారు ఇంకా 10సం॥ల సర్వీసు కలిగిన వారు కూడ జి.పి.యఫ్. లో చేరుటకు అర్హులు.
2) తేది 1-9-04 నాటి నుండి ఉద్యోగములో చేరినారు.  జి.పి. యఫ్. స్కీం లో  చేరుటకు అర్హులు కారు (G0.Ms.No.654 తేది 22-9-204) జి.ఫి.యఫ్.అకౌంటులను చూసే బాధ్యత అకౌంటెంట్ జనరల్ అం.ప్ర, గారికి అప్పగించవైనది. పంచాయతీ రాజ్ సంస్థలలో పనిచేయు ఉద్యోగుల , ఉపాధ్యాయులు GPF అకౌంటులు మొత్తము జిల్లా పరిషత్తు  CEO గారు  నిర్వహిస్తారు.
4)  ఈ GPF నుండి  అప్పులు, పార్ట్ఫైనల్స్ ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులకు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు మండల విద్యాధికారి ఉన్నత పాఠశాల ప్ర.ఉ.లకు ఉపవిద్యాధికారి మంజూరు చేయవచ్చు. G0.Ms.No.40, dt.7-5-2002 .
5) ప్రతి ఉపాధ్యాయుడు/ఉద్యోగి తన వేతనము నుండి ప్రతినల కనీసము 6%నకు తగ్గకుండ స్రీమియం చెల్లించాలి. జి. పి. ఎఫ్ ప్రీమియంను సంవత్సరమునకు ఒకసారి తగ్గించవచ్చును. లేదా సంవత్సరమునకు రెండుసార్లు. పెంచవచ్చును.  G0.Ms.No.21, d.24-1-81.  ఈ ప్రీమియం రిటైర్మెంటుకు నాలుగు నెలల ముందు నిలుపుదల
చేయవచ్చు.  ఇలా చెల్లించిన జి.పి.యఫ్.నిల్వలపై ఆయాకాలములలో  వడ్డీ   రేట్లు లభించును.
6) నామినీ : జి.పి.యఫ్.లో సభ్యులుగా చేరిన వెంటనే సర్వీసులో ఉండగా అనుకోని సంఘటనల ద్వార తనకు ఏమైన జరిగినచో అట్టి డబ్బును చెల్లించుటకై నామినీ ఫారము దాఖలు చేయాలి. ఈ నామినీ పేరును సర్వీసు పుస్తకములో ఎంట్రీ చేయించడము చాలా ముఖ్యము.
7) GPF నుండి అడ్వాన్సు:  GPF లో నిలువయున్న మొత్తం నుండి ఈ క్రింది నింబంధనలకు లోబడి త్కాలికముగా రుణము పొందడానికి అవకాశము కలదు.
(ఏ ) ఈ రుణం ఉద్యోగి 3 నెలల జీతమునకు సమానమైన లేదా జమచేయబడిన డబ్బు నుండి 50% పై రెండింటి లో ఏది తక్కువయితే ఆ మొత్తాన్ని రుణంగా మంజూరు చేయవచ్చు.
(బి ) ఒక ఉద్యోగి ఒక  ఆర్ధిక  సంవత్సరములో రెండుసార్లుGPF రుణం పొందవచ్చు
(సి ) తనకు లేదా తనపై ఆధారపడిన వారి సుదీర్ఘకాల చికత్స అవసరాల కొరకు, తనకు లేదా తనపై ఆధారపడిన వారి ఉన్నత విద్యకొరకు , విదేశాలకు వెళ్లవలసివస్తే దాని ఖర్చులకోసం/, స్వదేశంలో ఉన్నత విద్యకొరకు.
(డి ) తనకు లేదా తమ పిల్లల నిశ్చితార్థం, వివాహములకు, జన్మదినవేడుకలకు, తనకుటుంబీకల అంత్యక్రియలకు
(ఈ ) ఉత్సవం నిర్వహణలో భాగంగా తీర్థయాత్రలకు వెళ్లవలసివస్తే దాని ఖర్చుల కొరకు
(ఎఫ్ ) ఉద్యోగ విధినిర్వహణ సందర్భంగా తలెత్తిన ఆరోపణలను ఎదుర్కొనడానికి కావలసిన ఖర్చుల నిమిత్తమై.
(జి ) గృహనిర్మాణంలో భాగంగా స్థల సేకరణకు, గృహనిర్మణమునకై, గృహ రిపేరులకై అయ్యే ఖర్చుల కొరకై
(యచ్ ) ఉద్యోగ విరమణ తేదికి ఆరునెలల ముందు వ్యవసాయ భూములు మరియు వ్యాపారస్థలం కొనుగోలుకై
(ఐ ) ఒక మోటారు కారు కొనుగోలు కోసం GPF రుణం పొందవచ్చు
          నిర్ణీత ప్రొఫార్మ యందు వినతిపత్రము రుణము పొందుటకు గల కారణములకు ఆధారములు జతపరుస్తూ జిపియఫ్ రుణము మంజూరు చేయు అధికారికి సమర్పించాలి. తీసుకున్న రుణము ఆరువాయిదాలకు తగ్గకుండ 24 వాయిదాలకు మించకుండ తిరిగి చెల్లించాలి. (G.O.Ms.397 Dt.14-11-2008 ).
8) పార్ట్ ఫైనల్ విత్డ్రాయల్స్: 20 సంవత్సరాల సర్వీసును పూర్తిచేసుకున్న ఉద్యోగులు లేదా 10 సంవత్సరముల లోపల రి టైర్ అవుతున్న ఉద్యోగులు తమ ప్రావిడెంట్  ఫండ్లో నిలువయున్న డబ్బు నుండి  పార్ట్ ఫైనల్  విత్డ్రాయల్ చేసుకోవచ్చు. ఈ పార్ట్ ఫైనల్  విత్ డ్రాయల్  మొత్తాలను తిరిగి చెల్లించవలసిన అవసరం లేదు. ఈ క్రింది కారణాల ఖర్చులకై పార్ట్ ఫైనల్  మంజూరి చేయవచ్చు.
(ఏ )కుమారుడు కుమార్తెల ఉన్నత విద్యాఖ్యాసం మరియు వివాహాల కొరకు.
(బి )ఆరోగ్యకారణాల వల్ల ఎదురయ్యే ఆరోగ్య, వైద్య, ప్రత్యేక ఆహార, ప్రయాణ ఖర్చులకై
(సి ) ఒకే కారణం కోసం రెండుసార్లు పార్ట్ ఫైనల్  చేసుకోవడానికి అవకాశం లేదు.
(డి ) రిటైర్  అవుతున్న ఉద్యోగి తన ఆఖరు నాలుగు నెలల ఉద్యోగ కాల సమయములో పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్ కు అవకాశం లేదు.
(ఈ )  పార్ట్ ఫైనల్ విత్ డ్రాయల్  అత్యవసర పరిస్థితుల బట్టి 6 నెలల జీతము లేదా 10 నెలల జీతమునకు సరిపడు డబ్బు  లేదా విలువలోనున్న డబ్బు నుండి 75% వరకు  మంజూరి చేయవచ్చును.
(యఫ్ ) G. O. Ms. No447  PR  Dept. Dt.28-11-2013 ద్వారా పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకు జి.పి.ఎఫ్ నిల్వలపై అప్పులు మంజూరు చేయు అధికారం హెచ్.ఎమ్/ఎం.ఇ.ఒ.లకు కలదు
(జి ) ప్రధానోపాధ్యాయులకు, బోధనేతర సిబ్బందికి గతంలో వలెనే జిల్లా పరిషత్ ఉప ముఖ్య కార్యనిర్వహణ అధికారే అప్పులు మంజూరు చేస్తారు.  నిబంధనల ప్రకారం అప్పులు మంజూరు చేసి మంజూరు ఉత్తర్వులను, ఫారం-40ఎ తో జతచేసి జిల్లాపరిషత్ కు పంపుకుంటే వారు మంజూరైన సొమ్మును ఆన్లైన్లో బ్యాంకు ఖాతకు జమచేస్తారు .
గమనిక : తేది 1-9-04 తర్వాత ఉద్యోగములో చేరువారికి జిపిఎఫ్ వర్తించదు. అనగా జిపిఎఫ్ స్కీము కొత్తవారికి ఉండదు.   (GO.Ms.654 తేది 22-9-2004).     DSC 2002   వారికి   జిపిఎఫ్ సౌకర్యము కలుగజేయబడినది. C&DSE Procs No.48857/D2-3/10, Dt.20-12-2010.
-: GPF నిల్వలపై ఆయాకాలములలో వడ్డీరేట్లు :-    కాలము                                              వడ్డీ రేటు
ఏప్రిల్ 1970 నుండి మార్చి 1972 వరకు          :     5.70%
ఏప్రిల్ 1972 నుండి మార్చి 1974 వరకు      :     6.00%
ఏప్రిల్ 1974 నుండి జులై 1974 వరకు          :     6.50%
అగస్టు 1974 నుండి మార్చి 1977 వరకు      :      7.50%
ఏప్రిల్ 1977 నుండి మార్చి 1980 వరకు       :      8.00%
ఏప్రిల్ 1980 నుండి మార్చి 1981 వరకు       :      8.50%
ఏప్రిల్ 1981 నుండి మార్చి 1983 వరకు      :      9.00%
ఏప్రిల్ 1983నుండి మార్చి 1984 వరకు       :       9.50%
ఏప్రిల్ 1984 నుండి మార్చి 1985 వరకు      :      10.00%
ఏప్రిల్ 1985 నుండి మార్చి 1986 వరకు      :      10.50%
ఏప్రిల్ 1986 నుండి మార్చి 2000 వరకు      :      12.00%
ఏప్రిల్ 2000 నుండి మార్చి 2001 వరకు      :      11.00%
ఏప్రిల్ 2001 నుండి మార్చి 2002 వరకు      :        9.50%
ఏప్రిల్ 2002 నుండి మార్చి 2003 వరకు      :        9.00%
ఏప్రిల్ 2003 నుండి మార్చి 2009 పరకు      :        8.00%
ఏప్రిల్ 2009 నుండినవంబర్ 2011వరకు     :        8.00%
డిసెంబర్ 2011 నుండిమార్చి2011 వరకు    :        8.60%
ఏప్రిల్ 2012నుండి మార్చి 2013 వరకు       :        8.70%
అక్టోబర్ 2019 నుండి డిశంబర్ 2019 వరకు  :       7.90%
జనవరి 2020 నుండి మార్చ్  2020 వరకు     :       7.90%
ఏప్రిల్ 2020 నుండి జూన్ 2020 వరకు          :        7. 1%

AP GPF Slips Website : https://ag.ap.nic.in/SlipsGpf.aspx

*ZPGPF latest 2019-20 Annual slips available now in the website,check your zpgpf account👇

@ TS
ZPGPF Slips Website : https://epanchayat.telangana.gov.in/zpgpf/

          (  User Id : Your GPF Number   ,  Password : emp gpf number )
                      Ex: User Id : 12345    Password : emp12345
     (  User Id : Your GPF Number   ,  Password : emp gpf number)

*ZPGPF latest 2019-20 Annual slips available now in the website,check your zpgpf account

click  here👇*
https://epanchayat.telangana.gov.in/zpgpf/

GPFannul 

http://zpgpf.ap.nic.in/                



Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: September 21, 2020

0 comments:

Post a Comment