LATEST UPDATES

Study Material for competitive exams

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

TEACHERS బదిలీలు సమచార౦

Recruitment Updates

How to Upload Non Agricultural Property Details Online for TS Dharani Website Go to Link given Here

Posted by VIDYAVARADHI on Wednesday 7 October 2020


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

 TS ధరణి పోర్టల్ కోసం వ్యక్తిగత, వ్యవసయేతర ఆస్తుల వివరాలు Online లో స్వతహగ Upload చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. 

Details Update ఎలా చేయాలి, తప్పనిసరి అవసరం అయ్యే Property Tax Identification Number ఎలా తెలుసుకోవాలి, పూర్తి చేయబడిన నమూనా Form ఇక్కడ ఉన్నాయి.

Enter Mobile Number


Enter OTP will be recieved to given mobile number


Property Falls Under ( GHMC/Muncipality/ Gram Panchayat )


Enter Property Identification number ( If you don't know your Property Identification Number, then Click here to Know


Telangana Government allowing people to upload their Non Agricultural property Online fir Dharani web portal. 

Go to the Official Link given Here  


Enter Mobile Number


Enter OTP will be recieved to given mobile number


Property Falls Under ( GHMC/Muncipality/ Gram Panchayat )

Your Property Form will be opened

Fill the the details carefully

At Identification Document Details If u select Non of above, Aadhaar Identification will be allowed

Upload your Photo 

Click on Submit

If you register online , Details of assets registered by citizens along with Dharani portal. The concerned corporation, municipality and panchayat authorities are also aware. This will prevent staff from coming to your house / building. A GHMC official said that the staff would almost certainly not go to the collection of details of the assets registered online and would go back if the concerned owners told them that they had already registered even if they went with a data error. 'We do not have access to your service portal yet.

Here is the official Link to update your Residential / Commercial ( Non Agricultural Property ) Online.

https://ts.meeseva.telangana.gov.in/TSPortaleef/UserInterface/Citizen/RevenueServices/NPPBUpdation.aspx

How to Upload Non Agricultural Property Details Online-TS Dharani Website

Process to Upload Non Agricultural Property Details Online-TS Dharani Website dharani.telangana.gov.in


The Government of Telangana has decided to register online all non-agriculture properties such as houses constructed near agriculture fields and wells, farm houses and beyond the village settlement areas and incorporate them in the Dharani web portal without collecting any charge.

Non Agriculturl Property Details Online Through TS Dharani Portal dharani.telangana.gov.in


వ్యవసాయ భూములకు పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్నట్టే.. వ్యవసాయేతర ఆస్తులకూ పాసు పుస్తకాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇండ్లతోపాటు, ఇతర ఖాళీస్థలాలపై యాజమానికి ఉన్న హక్కును ధ్రువీకరించడంతోపాటు వాటికి రక్షణ కల్పించాలన్నదే ముఖ్య ఉద్దేశం. పంచాయతీ/ మున్సిపాలిటీల్లో ఇప్పటివరకు ఉన్న రికార్డు ఆధారంగా ఇండ్లను ఆన్‌లైన్‌ చేస్తున్నారు. ఇల్లు ఎవరిది? ఎవరి నుంచి ఎవరికొచ్చింది? తర్వాత వారసులెవరు? తదితర వివరాలను ఆన్‌లైన్‌చేసి.. వాటిని మెరూన్‌ రంగు పాస్‌బుక్‌లో ముద్రించి ఇస్తారు. దీంతో ఏండ్లుగా ఉన్న ఆస్తి వివాదాలకు చెక్‌ పడటంతోపాటు, భవిష్యత్తులో క్రయవిక్రయాలు సులభంగా, పారదర్శకంగా జరుగుతాయి.

వ్యక్తిగత వివరాలు ఇస్తే గోప్యంగా ఉంటాయా...?

భూ వివాదాల్లేని తెలంగాణను ఆవిష్కరించడమే ప్రభుత్వలక్ష్యం. రికార్డులన్నీ పక్కాగా ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. వ్యవసాయ భూముల రికార్డులు దాదాహపు క్లియర్‌గానే ఉన్నాయి. వ్యవసాయేతర భూముల వివరాలు కూడా క్లియర్‌గా ఉండాలనే ఈ ప్రక్రియను చేపట్టారు. ఇంటియాజమానితో పాటు ఇంట్లో ఎవరెవరు ఉంటారు అనే వివరాలు తీసుకుంటున్నారు. కుటుంబానికి సంబంధించిన సమాచారం మొత్తం మెరూన్‌ పాస్‌బుక్‌లోకి చేరుతుంది. దీంతో వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

ఆన్‌లైన్‌ కోసం ఎలాంటి డాక్యుమెంట్లు చూపాలి...?

ఇంటిని ఆన్‌లైన్‌ చేయడానికి  అధికారి వచ్చినప్పుడు యాజమాని ఆధార్‌కార్డుతో పాటు వ్యవసాయ భూముల పట్టాదారు పాసుపుస్తకం చూపించాలి. ఇంటినంబర్‌/ పట్టాదారు పాసుబుక్‌ వివరాలు యాప్‌లో నమోదు చేయగానే మీకు సంబంధించిన వివరాలన్నీ అందులోకి వచ్చేస్తాయి. ఎలాంటి డాక్యుమెంట్‌ కాపీలు ఇవ్వాల్సిన అవసరం లేదు. పట్టాదారు పాసుపుస్తకాలు లేనివారు ఆధార్‌కార్డుతో పాటు ఉపాధి హామీ కార్డు/ రేషన్‌ కార్డు/ పెన్షన్‌ కార్డు/ జీరో అకౌంట్‌లలో ఏదైనా ఒకటి చూపిస్తే చాలు.

ఇంటిని కొలిచేటప్పుడు యజమాని తప్పని సరిగా ఉండాలా...?

యజమాని ఉంటే వివరాలు సమగ్రంగా నమోదుచేయడానికి వీలవుతుంది. ఎలాంటి అనుమానాలు కలిగినా వెంటనే నివృత్తి చేసుకోవచ్చు. కచ్చితంగా రాలేని పరిస్థితి ఉంటే బంధువులు లేదా అద్దెకు ఉంటున్నవారి సహాయంతో వివరాలు అందజేయాలి.

ఇల్లు లేకుండా స్థలం మాత్రమే ఉంటే దాన్ని ఆన్‌లైన్‌ చేస్తారా...?దానికోసం ఎలాంటి డాక్యుమెంట్లు కావాలి...?

ఇల్లు లేకుండా స్థలం మాత్రమే ఉంటే దాన్ని ఆన్‌లైన్‌ చేయరు. భవిష్యత్‌లో ఇల్లు కట్టుకున్నప్పుడు ఆన్‌లైన్‌లోకి ఎక్కించి పాస్‌బుక్‌ జారీ చేస్తారు. అక్రమ లేఅవుట్‌, వ్యవసాయ భూమిలో ప్లాట్‌ కొంటే దాన్ని ఎల్‌ఆర్‌ఎస్‌ పథకం కింద క్రమబద్ధీకరించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే ఇండ్లను మాత్రమే ఆన్‌లైన్‌ చేస్తున్నారు

ఆన్‌లైన్‌ చేసుకోవడానికి ఎవరిని సంప్రదించాలి...? ఎంత ఫీజు కట్టాలి...?

ఇంటిని ఆన్‌లైన్‌ చేసుకోవడానికి ఎవరి దగ్గరకూ వెళ్లాల్సిన అవసరం లేదు. పంచాయతీ, మున్సిపాలిటీ అధికారులే ఇంటికి వచ్చి వివరాలు నమోదు చేసుకొంటారు. ఇందుకోసం ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇంటిపన్ను, నల్లా పన్ను మొదలైనవి బకాయి ఉంటే వాటిని చెల్లిస్తే సరిపోతుంది.
కార్పొరేషన్ పరిధిలో ఆన్‌లైన్‌ ఎలా చేస్తున్నారు...?ఏమేం డాక్యుమెంట్లు అవసరం...?

కార్పొరేషన్ పరిధిలో ఇప్పటికే దాదాపు అన్నిఇండ్ల వివరాలు సీడీఎంఏ పోర్టల్‌లో నమోదై ఉన్నాయి. వారందరికీ పీటీఐఎన్‌ (ప్రాపర్టీ ట్యాక్స్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌) ఇచ్చారు. ఇతర వివరాలు నమోదు చేయాలనుకునేవారికోసం యజమాని ఫోన్‌నంబర్‌కు ప్రత్యేకంగా వెబ్‌ లింక్‌ను పంపుతున్నారు. దాని ఆధారంగా మీసేవ పోర్టల్‌లో వివరాలను సరిచూసుకోవచ్చు. ఆ ఇంటికి సంబంధించిన అదనపు వివరాలు, కుటుంబసభ్యుల వివరాలను నమోదు చేయొచ్చు. చివరగా ఇంటి యజమాని ఫొటోను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. సొంతంగా వివరాలు అప్‌లోడ్‌ చేసుకునేందుకు https://ts.meeseva.telangana.gov.in/  TSPortaleef/UserInterface/Citizen/ RevenueServices/SMSSendOTP.aspx లింక్‌ను సందర్శించవచ్చు.


Step By Step Process to Upload Property Details Online

  • Go to the Official Link given Click Here  
  • Enter Mobile Number
  • Enter OTP (will be recieved to given mobile number)
  • Enter Property Falls Under ( GHMC/Muncipality/ Gram Panchayat )
  • Enter Property Identification number ( If you don't know your Property Identification Number, then) Click here to Know

    Click Here

  • Your Property Form will be opened
  • Fill the the details carefully
  • At Identification Document Details If u select Non of above, Aadhaar Identification will be allowed
  • Photo should be uploaded
  • Click on Submit Button
  • Click Here to Download 
  • Model Completed Form
  • Update the property details through online 

If you do not have Property Tax Identification Number (PTIN/Assessment No) and want to enlist the property freshly  Click Here
TS Dharani Website Click Here
Know Your Tax


Process to know your Property/House Tax Identification Number PTIN Online

  1. Before going to pay the Tax Online the property Owner should know the 10 Digits PTI  Number ie Property Tax Identification Number
  2. Logon to  GHMC Online Payment Website ptghmconlinepayment.cgg.gov.in/PtOnlinePayment.do.
  3. Next Click on Search Your Property Tax.
  4. Now Select your Circle.
  5. Now enter Owner Name/ Door Number.
  6. Click on Dearch Property Tax.
  7. A list of Owners will be displayed.
  8. Find Your Name and Copy the PTIN Number
  9. This PTIN Number is used to pay GHMC Tax Online

Click Here



Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: October 07, 2020

0 comments:

Post a Comment