TS ప్రభుత్వానికి చెందిన ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వివిధ శాఖలలో వికలాంగులకు రిజర్వు లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : టైపిస్ట్, అసిస్టెంట్ లైబ్రేరియన్,జూనియర్ అసిస్టెంట్, ఫార్మసిస్ట్, ఆఫీస్ సబార్టినేట్, మెసెంజర్, నైట్ వాచ్మెన్, స్వీపర్,ఎల్డీసీ, జూనియర్ స్టెనో, కామాటి.
ఖాళీలు : 19
వయసు : 18-44 ఏళ్ల మధ్య ఉండాలి.
వేతనం : రూ. 15,500 /- రూ. 40,500 /-
అర్హత : పోస్టును అనుసరించి ఐదోతరగతి, ఏడోతరగతి, ఇంటర్, ఏదైనా డిగ్రీ, బీ/ డీ ఫార్మసీ ఉత్తీర్ణత, కంప్యూటర్ నాలెడ్జ్, టైపింగ్, సర్టిఫికెట్ కోర్సులు.
ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, అంగవైకల్య శాతం, వయస్సు ప్రాతిపదికన.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది: నవంబర్ 25, 2020.
దరఖాస్తులకు చివరితేది: డిసెంబర్ 07 , 2020.
చిరునామా: జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఆదిలాబాద్, తెలంగాణ.
https://adilabad.telangana.gov.in/
0 comments:
Post a Comment