LATEST UPDATES

Study Material for competitive exams

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

TEACHERS బదిలీలు సమచార౦

Recruitment Updates

CURRENT AFFAIRS BITS

Posted by VIDYAVARADHI on Tuesday 22 December 2020


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

 CURRENT AFFAIRS  BITS


 CURRENT  -  AFFAIRS

                     --21.12.2020-- 

✅ BBC Sports Personality Awards 2020


🏆 Lewis Hamilton Won BBC Sports Personality Of The Year 2020 


✅ 2nd Place At BBC Sports Personality Of The Year 2020 : Jordan Henderson


✅ 3rd Place At BBC Sports Personality Of The Year 2020 : Hollie Doyle


🏆 Khabib Nurmagomedov Named BBC Sports Personality's World Sport Star


🏆 Andrea Spendolini-Sirieix Named 2020 BBC Young Sports Personality Of The Year


🏆 Tobias Weller Wins Inaugural BBC Young Unsung Hero Award 2020


🏆 Captain Sir Tom Moore Wins Helen Rollason Award 2020


🏆 Jurgen Klopp Named BBC Sports Personality Coach Of The Year 2020


🏆 Liverpool FC Named BBC Sports Personality Team Of The Year 2020 


🔷 20 December : International Human Solidarity Day


🔶 RBI Extends Restrictions On PMC Bank For 3 Months Till 31 March 2020


🚫 Mauritius Badminton Player Kate Foo Kune Banned For 2 Years In Doping Case


💰 68 Million Amount Has Been Approved By The World Bank For Nagaland : Enhancing Classroom Teaching & Resources Project


💰 250 Million Amount Has Been Approved By The World Bank For DRIP-2 


✅ DRIP-2 : 2nd Dam Improvement And Rehabilitation Project


💰 100 Million Amount Has Been Approved By The World Bank For CHIRAAG Project


✅ CHIRAAG : Chhattisgarh Inclusive Rural And Accelerated Agriculture Growth Project


🏆 Sir Elton John Named As Global Citizen Artist Of The Year 2020


🏆 Temie Giwa-Tubosun Named As Global Citizen Prize For Business Leader 2020


🏆 Bryan Stevenson Named As Global Citizen Of The Year 2020


🏆 Ursula Von Der Leyen Named As Global Citizen Prize For World Leader 2020


🏆 Warren Buffett Named As Global Citizen Prize For Philanthropy 2020


🔶 Handicrafts Exhibition " Raag-Bhopali " Being Organized From 26 To 30 Dec In Bhopal


🔶 DM Rajnath Singh Inaugurates The Advanced Hypersonic Wind Tunnel Test Facility In Hyderabad


🇮🇳 India Has Become The 3rd Country To Have Such A Huge Facility In Size & Capability


✅ 1st : America , 2nd : Russia


🔶 Lionel Messi Equals Brazilian Pele's Record Of 643 Goals For A Single Club


✅ Pele Scored 643 Goals In 665 Competitive Games For " Santos "


✅ Lionel Messi Scored 643 Goals In 748 Competitive Games For " Barcelona "


🎞️ India International Science Festival 2020 To Be Organized From 22 Dec


✅ IISF 2020 Theme : " Science For Self-Reliant India & Global Welfare "


🏆 PM Modi Presents The ASSOCHAM Enterprise Of The Century Award To TATA Group


✅ ASSOCHAM : Associated Chambers Of Commerce Of India


🙎‍♀ Sam Mewis Was Named U.S. Soccer's Female Player Of The Year 2020


🏆 Visakhapatnam Railway Station Awarded The Best Clean Station By ECoR


✅ ECoR : East Coast Railway 


👤 Former Maharashtra Hockey Player NA Sundermurthy Passed Away Recently


👤 Arun Jain Has Been Elected As Vice President Of PanIIT USA .

కరెంట్ అఫైర్స్ ప్రాక్టీస్ బిట్స్

21. మధ్య ఆసియా దేశాలలో అభివృద్ధి పథకాల కోసం భారత్ ఎంత మొత్తం లైన్ ఆఫ్ క్రెడిట్‌ను విస్తరించింది?

 1) 1 బిలియన్ అమెరికా డాలర్లు✅

 2)  2.5 బిలియన్ల అమెరికా డాలర్లు

 3) 500 మిలియన్ల అమెరికా డాలర్లు

 4) 900 మిలియన్ల అమెరికా డాలర్లు


22. శాస్త్రీయ సహకారాన్ని పెంపొందించడానికి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్‌‌స రీసెర్చ్ (ICSSR) తో ఒప్పందం కుదుర్చుకున్నసంస్థ?

 1) ఆస్ట్రేలియా

 2) ఇజ్రాయెల్

 3) యూరోపియన్ కమిషన్✅

 4) ఫ్రాన్‌‌స


23. షాంఘై సహకార సంస్థ (SCO)  విదేశీ ఆర్థిక వ్యవస్థ, విదేశీ వాణిజ్య మంత్రుల 19వ సమావేశానికి ఆతిథ్యమిచ్చిన దేశం?

 1) పాకిస్తాన్

 2) భారత్✅

 3) చైనా

 4) కజాక్‌స్తాన్


24. స్టార్టప్ ఎకోసిస్టమ్ కోసం ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ (ICTs) రంగంలో ఏ దేశంతో సహకార ఒప్పందం (MoC) పై భారత్ సంతకం చేసింది?

 1) కంబోడియా

 2) ఇజ్రాయెల్

 3) జపాన్✅

 4) సింగపూర్


25. ఉమ్మడి కార్యక్రమాలు,సాంకేతిక అభివృద్ధి ద్వారా  వైద్య, ఆరోగ్య రంగాల్లో సహకారం కోసం ఏ దేశంతోభారత్అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?

 1) జపాన్

 2) కంబోడియా✅

 3) ఫ్రాన్‌‌స

 4) నెదర్లాండ్‌‌స


 26. రివార్డ్స్కార్యక్రమాన్ని ప్రారంభించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తో భాగస్వామ్యం కుదుర్చుకున్న సహకార బ్యాంక్?

 1) అహ్మదాబాద్ మర్కెంటైల్ కో-ఆపరేటివ్ బ్యాంక్

 2) అలహాబాద్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్

 3) సేవా వికాస్ కో-ఆపరేటివ్ బ్యాంక్

 4)  SVC కో-ఆపరేటివ్ బ్యాంక్✅


27. స్టార్టప్‌లు,SMEలు, ఎక్స్ఛేంజిలో వాటి జాబితాను సమర్ధించడానికి BSE ఏ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది?

 1) కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా

 2) ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్& ఇండస్ట్రీ

 3) కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ

 4) ఇన్వెంటివ్‌ప్రిన్యుయర్ ఛాంబర్ ఆఫ్ కామర్స్&ఇండస్ట్రీస్✅


28. ఫోర్బ్‌స్ ప్రచురించిన ‘‘వరల్డ్‌స్ బెస్ట్ ఎంప్లాయర్ 2020’’ 4వ వార్షిక జాబితాలో భారత ప్రభుత్వ రంగ సంస్థల్లో(PSUs) అగ్రస్థానం దక్కించుకున్నది?

 1) NTPC✅

 2)  ONGC

 3) BPCL

 4) IOCL


29. రిటైల్ బంగారు రుణ ఆస్తుల వనరు, నిర్వహణ కోసం IIFL ఫైనాన్‌‌స, NBFC(నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ)తో భాగస్వామ్యం కలిగిన బ్యాంక్ ?

 1) RBL బ్యాంక్

 2)  HSBC  బ్యాంక్

 3) CSB బ్యాంక్✅

 4) IDFC బ్యాంక్


30. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సహకారంతో భారత్‌లో మౌలిక సదుపాయాల రంగం మార్పు కోసం నేషనల్ ప్రోగ్రామ్ అండ్ ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ను పారంభించినది?

 1) నీతీ ఆయోగ్✅

 2) ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్& ఇండస్ట్రీ

 3) కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్

 4) విదేశాంగ మంత్రిత్వ శాఖ

CURRENT AFFAIRS BITS
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: December 22, 2020

0 comments:

Post a Comment