SBI ఆశా స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2022
SBI ఆశా స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ స్కాలర్‌షిప్ (scholarship program) ప్రోగ్రామ్ కింద,
6 నుండి 12 తరగతుల వరకు చదువుతున్న విద్యార్థులు స్కాలర్‌షిప్ పొందే అవకాశాన్ని పొందవచ్చు
ఒక సంవత్సరానికి INR 15,000 ONE YEAR
Eligibility
6 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.
ప్రైవేట్ మరియు గవర్నమెంట్ విద్యార్థులు కూడా ఎలిజిబుల్లె
దరఖాస్తుదారులు మునుపటి విద్యా సంవత్సరంలో కనీసం 75% మార్కులు సాధించి ఉండాలి.
స్కాలర్షిప్ అప్లై చేయడానికి కావలసిన డాక్యుమెంట్స్
👉 స్టూడెంట్ ఫోటో
👉 ఫోన్ నెంబర్
👉 జిమెయిల్ ఐడి
👉 ఆధార్ కార్డ్
👉 ఫ్యామిలీ ఇన్కమ్ సర్టిఫికెట్
👉 లేటెస్ట్ కాలేజ్ ఫీజ్ రిసిప్ట్
👉 బ్యాంక్ పాస్ బుక్ (parents bank account also accepted and any bank)
👉 ప్రీవియస్ క్లాస్ మార్క్ షీట్ (2021-2022)
👉 అడ్మిషన్ లెటర్ (2022-2023) (School or College identity card, or school or college joind application form or school or college study certificate or bonafied certificate )
👉అయితే ఈ స్కాలర్షిప్ అనేది మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి
👉దరఖాస్తులకు చివరి తేది: Octoberఅక్టోబర్ 14 . 2022https://www.buddy4study.com/page/sbi-asha-scholarship-program
dairectlink
https://www.buddy4study.com/page/sbi-asha-scholarship-program
డియర్ స్టూడెంట్స్ ,టీచర్స్, వాలంటీర్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ దయచేసి ఈ మెసేజ్ ను అందరికీ ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే మన చుట్టుపక్కల చాలామందికి ముఖ్యంగా పేద విద్యార్థులకు ప్రతిభ విద్యార్థులకుఈ మెసేజ్ చాలా అంటే చాలా యూజ్ అవుతుంది
0 comments:
Post a Comment