LATEST UPDATES

Study Material for competitive exams

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

TEACHERS బదిలీలు సమచార౦

Recruitment Updates

TS TRANSFERS APPLICATION FORM

Posted by VIDYAVARADHI on Monday 23 January 2023


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

• జనవరి 27 నుండి మార్చి 4 వరకు కొనసాగింపు.

 • వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీలు, మాన్యువల్ కౌన్సెలింగ్ ద్వారా పదోన్నతులు.

ఉపాధ్యాయులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బదిలీలు, పదోన్నతుల కల్పనకు ఎట్టకేలకు కాలపట్టిక విడదలైంది. ఈ జాతర ఈనెల 27 నుండి మార్చి 4 వరకు కొనసాగుతుంది.

 • జనవరి 27న అన్ని క్యాటగిరీ ఖాళీలు, ప్రధానోపాధ్యాయుల పదోన్నతికి అర్హులైన స్కూల్ అసిస్టెంట్స్ సీనియారిటీ జాబితాలు ఆన్లైన్ లో ప్రకటిస్తారు. 

 • జనవరి 28 నుండి 30 వరకు బదిలీ దరఖాస్తులు ఆన్లైన్ లో స్వీకరిస్తారు. 

 •  దరఖాస్తు హార్డ్ కాపీలను హైస్కూల్ ఉపాధ్యాయులు సంబంధిత ప్రధానోపాధ్యాయులకు, ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత ఉపాధ్యాయులు సంబంధిత ఎంఈఓలకు, మండల పరిషత్ పిఎస్,యుపిఎస్ ఉపాధ్యాయులు సంబంధిత కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు, హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు డిఈఓ కు జనవరి 31 నుండి ఫిబ్రవరి 2 లోపు సమర్పించాలి.



Aadhaar number

Mobile number

Tresary  id

Date of birth

Model online application  direct🔗 click here

 జనవరి 28 నుండి 30 వరకు బదిలీ దరఖాస్తులు ఆన్లైన్ లో స్వీకరిస్తారు.  officeal  LINK

🎯గమనిక:

*▪️సంబంధింత DEO గారు మన details verify చేసి మన Application  Approve చేయడానికి షెడ్యూల్ లో తేది:03.02.23 నుంచి 06.02.23 వరకు సమయం ఇచ్చారు. కాబట్టి అందరివి ఈరోజే Approved అని చూపించదు. కావున మిత్రులు Mobile Number Not Registered అని వస్తే కంగారు పడవద్దు. షెడ్యూల్ లో పేర్కొన్న విధంగా ఈ రోజు నుంచి నాలుగు రోజుల లోపు Apply చేసిన వారివి రోజు వారీగా  Approve అవుతాయి.
మీ Transfer Application మీ DEO గారిచే Approve చేయబడిందా లేదా Online లో ఇక్కడ తెలుసుకోండి Click Here

Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: January 23, 2023

0 comments:

Post a Comment