Prashast app Log inఅయ్యే విధానo
1. Go to Play Store>Install prashasth>open Prashast app
2. App ఓపెన్ చేశాక register as New user పైన క్లిక్ చేయాలి తర్వాత register with Google (Hm ఐతే udise plus lo ఉన్న scholl mail id తోనే register kaavali , Teachers personal mail id తో register kaavali)
3.Name, gender, designation,mobile numbrs enter చేయాల
4. తర్వాత school udise code enter chesi ,cluster name తర్వాత check box లో ☑️ చేసి continue చేయాలి.
5. Dashboard open అవ్తుంది దానిలో profile click chesi కిందికి scroll cheste self verify చేస్తే మన name పక్కన గ్రీన్ colour lo ✅ vastundi.
6. తర్వాత dashboard లోకి వెళ్లి Teachers pi click cheste Teachers list vastundi.
7. Teachers name పక్కన verify అని వస్తుంది. దానిని click chesi verify cheste verified అని green colour లో వస్తుంది.
8. Verified ఐన తర్వాత Teachers వారివారి loginlo సర్వే start చేసుకోవాలి.
https://play.google.com/store/apps/details?id=com.

0 comments:
Post a Comment