LATEST UPDATES

Study Material for competitive exams

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

TEACHERS బదిలీలు సమచార౦

Recruitment Updates

TET Material for all subjects are available here

Posted by VIDYAVARADHI on Thursday 17 December 2020


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

 TET Material for All Subjects are Available here

విద్యాశాఖ సన్నాహాలు షురూ సిలబస్‌ రూపకల్పనపై కసరత్తు
రాష్ట్రంలో టీచర్‌ అర్హత పరీక్ష(టీఎస్‌టెట్‌)ను నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ దృష్టి సారించింది.  భర్తీ ప్రక్రియ ప్రారంభంకానున్న నేపథ్యంలో TET‌ను నిర్వహించాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు. 
పరీక్షకు సంబంధించి జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి(NCTE) మార్గదర్శకాల ప్రకారం నియమ నిబంధనలు, సిలబస్‌ రూపకల్పన, ప్రశ్నల సరళిని రూపొందించటంపై SCERT అధికారులు కసరత్తు మొదలుపెట్టారు. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో స్వీకరించి, పరీక్షను కూడా ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని భావిస్తున్నారు. కొవిడ్‌ నిబంధనల దృష్ట్యా ఇదే బెటర్‌ అని అభిప్రాయపడుతున్నారు. TET‌ నిర్వహణతో BED,DED,భాషాపండిత కోర్సులు పూర్తి చేసిన దాదాపు మూడున్నర లక్షల మంది అభ్యర్థులకు ప్రయోజనం కలుగనున్నది. 2017లో TET‌ను నిర్వహించారు. అందులో 45 వేల మంది మాత్రమే అర్హత సాధించారు. ఇప్పుడు కొత్తగా 1.50 లక్షల మంది BED, DED పూర్తిచేసినవారు, గతంలో అర్హత సాధించనివారు దాదాపు రెండు లక్షల వరకు ఉన్నారు. BED పూర్తి చేసినవాళ్లు SGTకి కూడా అర్హులేనని SCERT ప్రకటించటంతో ఈ సారి దరఖాస్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది. 2021 నుంచి TET ‌లో ఒకసారి అర్హత సాధిస్తే జీవిత కాలం వర్తిస్తుండటంతో ఈసారి నిర్వహించబోయే పరీక్షకు ప్రాధాన్యత పెరుగనున్నది.
  • The TS TET Exam will be conducted in 2 papers. The candidates who intend to be teachers for class I to V have to appear for Paper I 
  • and the candidates who intend to be teachers for class VI to VIII have to appear for Paper II.
  •     The candidates who intend to be teachers for class I to VIII have to appear for both  papers 
  • CLICK HERE Avanigadda papers 1&2
Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: December 17, 2020

1 comments: