LATEST UPDATES

AP TEACHERS

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

దివ్య౦గుల పూర్తి సమచార౦

Recruitment Updates

DSE TS Guidelines on Reopening of Schools and Colleges issued

Posted by VIDYAVARADHI on Tuesday, 12 January 2021


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

DSE TS Guidelines on Reopening of Schools and Colleges issued

కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో పాఠశాల పున ప్రారంభం కొరకు తెలంగాణ విద్యాశాఖ శాఖ జారీ చేసిన గైడ్లైన్స్ లోని 

ముఖ్యాంశాలు

[ 1]  పాఠశాలల సమయాలు గతంలో లాగే ఉంటాయి 

[ 2] ఉపాధ్యాయులు ప్రతి రోజు పాఠశాలకు హాజరు కావాలి

[ 3]  9 10 ఆ పై తరగతులకు మాత్రమే అనుమతి ఉంటుంది

[ 4]  8వ తరగతి వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదు అయితే వారికి ఆన్లైన్ విద్య యధావిధిగా అందుతుంది 

[5] పాఠశాలకు రావడానికి విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క అంగీకార పత్రం తప్పకుండా అవసరం.

[6]  ఎవరైనా విద్యార్థులు పాఠశాలకు రావడానికి  ఇబ్బందిపడితే వారికి ఇంటి వద్ద ఉండి ఆన్లైన్ ద్వారా విద్య నేర్చుకోవడానికి అవకాశం కల్పించాలి

[7] పాఠశాలలో విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా చూడాలి

[8] శౌచాలయం, మంచినీటి వసతి వద్ద విద్యార్థులు గుంపు గా ఉండకుండా చూడాలి

[9 ] సిలబస్లో 30శాతం తగ్గిస్తారు ఆ ప్రకారంగా విద్యార్థులకు ఇంటిపని కేటాయించాలి

[10] పాఠశాల కు హాజరైన విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించాలి

[11] ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు విధిగా మాస్కులు ధరించేలాగా చూడాలి మరియు విద్యార్థికి విద్యార్థికి మధ్య కనీసం ఆరు ఫీట్లు ఉండేటట్లుగా సీటింగ్ అరేంజ్మెంట్ చూసుకోవాలి

[12] పదవ తరగతి విద్యార్థుల కొరకు ప్రత్యేకమైన మార్గదర్శకాలు జారీ చేస్తారు

[ 13 ] పదో తరగతి విద్యార్థుల చివరి పరీక్ష రోజే పాఠశాలకు చివరి పని దినము.

1నుండీ 8వ తరగతి ప్రత్యక్ష తరగతులు ఉండవు. డిటెన్షను ఉండదు. పదవ తరగతి పరీక్షల షేడ్యులు తరవాత ప్రకటిస్తం. ఈ సంవత్సరం కనీస హాజరు అవసరం లేదు. 

Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: January 12, 2021

0 comments:

Post a comment