TS School Grants 2020-21(Phase-2/2nd installment):
*2020-21 విద్యా సంవత్సరానికి ప్రభుత్వం ద్వారా School Grants(Phase-2/2nd installment) కేటాయించ బడినవి.*
*మీ పాఠశాలకు కేటాయించిన school Grants ని కేవలం అర నిమిషంలో మీ మొబైల్ స్క్రీన్ పైన చూసుకోవచ్చు*
*అదెలాగంటే కింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేసి, మీ జిల్లా, మండలం, పాఠశాల పేర్లను వరుసగా select చేసి, Submit పైన ట్యాప్ చెయ్యండి*
*వెంటనే మీ School Grants 2nd installment ఎంతో మీ mobile లో చూసుకోవచ్చు*
*Know ur school Grants*
👉 *Select District*
👉 *Select Mandal*
👉 *Select School*
0 comments:
Post a Comment