TS School Grants
పాఠశాల గ్రాంట్ లు ఏ విధంగా వాడుకోవాలి ?
దేనికి ఎంత వాడుకోవాలి ? ఆడిట్ లో దేనికి ఎంత చూపించాలి ?
ఆడిట్ లో ఏమేమి చూపించాలి ?
అనే అంశాల గూర్చి చిన్న వివరణ:-
గతంలో పాఠశాల గ్రాంట్ వేర్వేరు గా వచ్చేది.
కానీ ఇప్పుడు అన్ని కలిపి ఒకే గ్రాంట్ గా వస్తుంది. అయితే వీటిని ఎలా ఖర్చు పెట్టాలి ?
*ఇది కేవలం అవగాహన కొరకు మాత్రమే...*
దాదాపు గా అన్ని పాఠశాల లకు సంవత్సరానికి 25,000 లేక 50,000 రూపాయలు రెండు విడత లుగా జమ అయ్యాయి.
ప్రతి పాఠశాలలో ఖర్చులు
రెండు రకాలు అవి
1)ఖచ్చితమైనవి.
2) సాధారణమైనవి
information TS info
—————————————
*ఖచ్చితంగా ఖర్చు చేయవలసినవి*
( ఆడిట్ లో ఈ విధంగా చూపించ వచ్చు) అవి...
1. కరెంట్ బిల్ ఫ్రీ అని ప్రభుత్వం వారు ఉత్తర్వులు ఇచ్చారు కావున కరెంట్ బిల్లులు ఈ సంవత్సరం నుంచి కట్టవలసిన అవసరం లేదు
2. ఆన్ లైన్ బిల్ ,చైల్డ్ ఇన్ఫో అప్ డెట్ మరియు ఇతర అన్ లైన్ పనులకు = 2,000 నుండి 2,500 వరకు,
3. శుచి శుభ్రత నెలకు 500 చొప్పున మొత్తం =5,500/- ( సబ్బులు, లిక్విడ్ సోప్, ఫినాయిల్ , టవల్స్ గట్రా )
4. మిడ్ డే మీల్స్ బిల్, నెలవారీ రిపోర్ట్స్, Xerox నెలకు 100 చొప్పున మొత్తం = 1,100/-
5. ఉపాధ్యాయ, విద్యార్థుల హాజరు రిజిస్టర్ లు, MDM రిజిష్టర్ లు, చాక్ పీస్ లు= 2,000/-
5. స్వాతంత్ర్య దినోత్సవం, గణతంత్ర దినోత్సవం, రాష్ట్ర అవతరణ దినోత్సవం ఖర్చులు1,400x3= 4,200/-
6. బడి బాట = 1,000/-
7. వార్షిక పరీక్షల మార్కుల అన్ లైన్ అప్ డెట్ మరియు పొగ్రెస్ కార్డుల ప్రింటింగ్ (2021-22 విద్యా సం॥ april లో చెసినవి)= విద్యార్థుల సంఖ్యx15 (100x15=1500)
మొత్తం దాదాపుగా =19550
—————————————
*మిగితా 5450₹ కు సాధారణ మైన ఖర్చులు*
*2)సాధారణ మైన ఖర్చులు*
1. ఆట వస్తువులు
2. లాబ్ వస్తువులు
3. లైబ్రరీ పుస్తకాలు
4. రేడియో, టీవీ, ఫ్యాన్, కుర్చీ లు, బల్లలు
5. ఫర్నీచర్
6. మైనర్ రిపైర్స్ ( కిటికీలు, స్విచ్, ఫ్యాన్ రీఫైర్స్,
మొదలైనవి)
7. సున్నం, పెయింటింగ్
& ఇతరములు
*అవగాహణ కొరకు మాత్రమే*
ముఖ్యమైన గమనిక:
1. పాఠశాల గ్రాంట్ లను ఒకేసారి చేయకూడదు. వేర్వేరు రోజుల్లో డ్రా చేయాలి.
2. గ్రాంట్ ను ప్రధానోపాధ్యాయులు నేరుగా క్యాష్ డ్రా చేయకూడదు.
3. Go రాకముందు ఒకవేళ ప్రధానోపాధ్యాయులు గ్రాంట్ ఖర్చు చేస్తే డబ్బును ప్రధానోపాధ్యాయుల గారు అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని డ్రా చేయాలి.
4. ప్రధానోపాధ్యాయుల గారు అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేయడం ఇష్టం లేకపోతే సంభందిత వారి అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసి వారి దగ్గర నుంచి తీసుకోవాలి. ఉదా: బుక్ డిపో, Xerox సెంటర్ వారికి
5. గ్రాంట్ ను ప్రధానోపాధ్యాయులు నేరుగా క్యాష్ డ్రా చేసినవారికి గతంలో షో కాజ్ నోటీసులు వచ్చాయి. వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది.
6. పద్దతి ప్రకారం వారి వారి అకౌంట్ లోకి ట్రాన్స్ఫర్ చేసిన లేదా వారికి చెక్ లు డౌన్ ఇచ్చిన కూడా అవి అన్ని ఒకే తేదీల ఉండకూడదు.
7. ఒకవేళ ప్రధానోపాధ్యాయులు గ్రాంట్ ను క్యాష్ withdraw చేయాలని భావిస్తే ఒక రోజు లో కేవలం రెండు వేల రూపాయలు చేయుటకు అనుమతి ఇస్తూ గతంలో ఉత్తర్వులు జారీ అయ్యాయి.
*ఇ అంశాలు ఉత్తర్వులలో పెర్కొన బడ్డాయి*
విద్యా సంవత్సరానికి ప్రభుత్వం ద్వారా School Grants(Phase-2/2nd installment) కేటాయించ బడినవి.*
*మీ పాఠశాలకు కేటాయించిన school Grants ని కేవలం అర నిమిషంలో మీ మొబైల్ స్క్రీన్ పైన చూసుకోవచ్చు*
*అదెలాగంటే కింద ఇవ్వబడిన లింక్ ఓపెన్ చేసి, మీ జిల్లా, మండలం, పాఠశాల పేర్లను వరుసగా select చేసి, Submit పైన ట్యాప్ చెయ్యండి*
*వెంటనే మీ School Grants nd installment ఎంతో మీ mobile లో చూసుకోవచ్చు*
*Know ur school Grants* ENTER U dise code
👉 *Select District*
👉 *Select Mandal*
👉 *Select School*
2024-25 విద్యా సంవత్సరంలో పాఠశాలలకు విడుదలైన అన్ని గ్రాంట్స్ వివరాలు ఒకే చోట చూసుకోవటానికి కింది లింక్ ఉపయోగకరం
Link open చేసి జిల్లా, మండలం, పాఠశాలను సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చెయ్యగానే ఎంచుకున్న పాఠశాల యొక్క గ్రాంట్స్ చూసుకోవచ్చు
👇👇
*UC తయారు చేసేటప్పుడు చాలా ఉపయోగకరంగా ఉంటుంది*
*1) Badi Bata Grants*
*2) School Grants*
*3) Sports Grants*
*4) Ek Bharat Shresht Bharat Grants*
*5) Youth and Eco clubs Grants
👇👇
Evening Snacks Grants for SSC Students
Old link here
Click on submit to see ur School Grants
*💥GCEC Grants 2023-24*
*The Girl Child Empowerment Club (GCEC) Grants have been officially released to School Management Committees (SMCs).These grants aim to empower and uplift young girls across educational institutions.*
*To check the grant allocation for your school, simply enter your UDISE Code on the following website:🔽*
0 comments:
Post a Comment