LATEST UPDATES

Study Material for competitive exams

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

TEACHERS బదిలీలు సమచార౦

Recruitment Updates

TS ACADEMIC CALENDAR

Posted by VIDYAVARADHI on Saturday 4 September 2021


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

 అకడమిక్ క్యాలెండర్ విడుదల

 

ప్రభుత్వం ప్రకటించిన విద్యాక్యాలెండర్ ప్రకారం 2021-22 2022-23 విద్యా సంవ‌త్స‌రం క్యాలెండ‌ర్ విడుద‌ల‌.. సెల‌వులు

2022-23 విద్యా సంవ‌త్స‌రానికి సంబంధించిన‌ క్యాలెండ‌ర్‌ను తెలంగాణ స్కూల్ ఎడ్యుకేష‌న్ డిపార్ట్‌మెంట్ బుధ‌వారం విడుద‌ల చేసింది. ఈ విద్యా సంవ‌త్స‌రంలో ఒక‌టి నుంచి ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు మొత్తం 230 ప‌ని దినాలు ఉంటాయ‌ని ప్ర‌క‌టించింది. వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 24వ తేదీ వ‌ర‌కు పాఠ‌శాల‌లు కొన‌సాగ‌నున్నాయి. స‌మ్మ‌ర్ వెకేష‌న్ ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వ‌ర‌కు ఉండ‌నుంది.*



*మొద‌టి ఎఫ్ఏ ( formative assessment -1)జులై 21 లోపు,

 ఎఫ్ఏ-2 ప‌రీక్ష‌లు సెప్టెంబ‌ర్ 5 లోపు నిర్వ‌హించాల‌ని స్కూల్ ఎడ్యుకేష‌న్ సూచించింది. 

Sammativ assesment time table




ఇక సమ్మెటివ్ పరీక్షలు(SA-1) 01-11-2022 నుంచి 07-11-2022 వరకు నిర్వహించాలని నిర్ణయించారు.*


*మూడవ ఎఫ్ఏ పరీక్షలు 21-12-2022 లోపు, ఎఫ్ఏ- 4 పరీక్షలు 31-01-2023 లోపు 10వ తరగతి విద్యార్థులకు, 28-02-2023 లోపు 1వ తరగతి నుండి 9వ తరగతి విద్యార్థులకు నిర్వహించాలని పేర్కొన్నారు. ఎస్ఏ - 2 (SA-2) పరీక్షలు 10-04-2023 నుండి17-04-2023 వరకు గా సూచించారు.*


*10 వ తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు 28-02-2023 కు ముందుగా నిర్వహించాలని మార్చి నెలలో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఉంటాయి అని పేర్కొనడం జరిగింది.*


               *టర్మ్ సెలవు*


*దసరా పండుగ సెలవులు:-*

*26-09-2022 నుండి 09-10-2022 వరకు (14రోజులు)*


*క్రిస్టియన్ మైనారిటీ వారికి:- (క్రిస్మస్ సెలవులు)*

*22-12-2022 నుండి 28-12-2022 వరకు (7రోజులు)*


*సంక్రాంతి సెలవులు:-*

*13-01-2023 నుంచి 17-01-2023 వరకు (5రోజులు)*

Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: September 04, 2021

1 comments: