TG Ed.CET 2024 /TS B.Ed Entrance Test Results ఎడ్‌సెట్ ఫలితాలు విడుదలయ్యాయి
తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ -2024 ఫలితాలు నేడు విడుదల రాష్ట్రంలో బి.ఇడి కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన ఎడ్‌సెట్ ఫలితాలు నవిడుదల కానున్నాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆర్.లింబాద్రి ఎడ్‌సెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. తేదీలలో నిర్వహించిన ఎడ్‌సెట్ పరీక్షకు 34,185 మంది హాజరయ్యారు.

2024 /TG B.Ed Entrance Test Results ఎడ్‌సెట్ ఫలితాలు విడుదలయ్యాయి
click here
0 comments:
Post a Comment