Telangana employees PRC IR CALCULATED SOFTWARE
పీఆర్సీ నియామకం
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పే స్కేల్ చెల్లింపుకోసం పే రివిజన్ కమిటీని ( పీఆర్సీ) నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గారు నిర్ణయించారు. ఈ మేరకు కమిటీ చైర్మన్ గా ఎన్. శివశంకర్ (రిటైర్డ్ ఐఎఎస్) ను , సభ్యునిగా బి. రామయ్య (రిటైర్డ్ ఐఎఎస్) ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
కమిటీ 6 నెల్లలోపు నివేదికను ప్రభుత్వానికి అంద చేయాలని ఉత్తర్వుల్లో సూచించింది. పీఆర్సీ కి బాధ్యతలు నిర్వర్తించేందుకు కావాల్సిన నిధులను, స్టాఫ్ ను ఏర్పాటు చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించింది.
5 శాతం మధ్యంతర భృతి (ఐ ఆర్ ) ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఉద్యోగులకుPRC IR ఈ క్రింది లింక్ క్లిక్ చేసి మీ నూతన జీతభత్యాలు తెలుసుకో గలరు*IR గురించి IR Calculator కింది లింక్ లో ఇవ్వబడినది*
*మీ బేసిక్ కి అనుగుణంగా లెక్కించుకొవచ్చు*
*IR Calculator*
👇👇
ధన్యవాదాలు🙏
0 comments:
Post a Comment