LATEST UPDATES

Study Material for competitive exams

TEACHER S EMPLOYEES

Helth సమచార౦

TEACHERS బదిలీలు సమచార౦

Recruitment Updates

Income tax slabs limitsఆదాయ పన్ను 2023-24 సంవత్సరానికి సంబంధించిన సమాచారం

Posted by VIDYAVARADHI on Thursday 21 December 2023


Get FREE Teachers News and Job Alerts Directly on WhatsApp Click Here to Register

ఆదాయ పన్ను 2023-24 సంవత్సరానికి సంబంధించిన సమాచారం

Income tax slabs

👉DSC 2018, 2014 Batch వారికి ఎలాంటి సేవింగ్స్ అవసరం లేదు ప్రభుత్వ సేవింగ్స్  సరిపోతాయి*

*👉DSC 2012 వారికి 1,66,000 సేవింగ్స్ ఉండాలి లేనియెడల income tax చెల్లించాల్సి ఉంటుంది*

*DSC 2008 వారికి 2 లక్షల రూపాయల 2,00,000 savings ఉన్నప్పటికీ కూడాకూడా 19, 017 రూపాయలు ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది మొదటిసారిగా DSC 2008 బ్యాచ్ వారు తప్పనిసరి ఆదాయపన్ను చెల్లింపు పరిధిలోకి వస్తున్నారు*

 *👉DSC 2006 బ్యాచ్ వారికి రెండు లక్షల రూపాయలు సేవింగ్స్ ఉన్నప్పటికీ 31,812 ఆదాయపు కన్ను చెల్లించాల్సి ఉంటుంది*

*DSC 2002 వారికి 1,50,000 Savings 58,852 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది*

DSC 2000 బ్యాచ్ వారికి 1,50,000 సేవింగ్స్ ఉన్నప్పటికీ 68,515 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది*

👉పైన చెప్పబడిన వివరాలు అన్నీ (SGT post) కూడా 10% HRA కు అనుగుణంగా పేర్కొనబడినవి

👉ఒకవేళ ఉద్యోగ ఉపాధ్యాయులు ఎవరైనా  సొంత ఇల్లు మరియు  HM allowance అలవెన్స్ లో హెల్త్ కార్డు ప్రీమియం వంటివి ఉన్నట్లయితే వాటికి అనుగుణంగా ఆదాయపు పన్ను మారుతూ ఉంటుంది గమనించగలరు

CLICK HEARE new software 

INCOME TAX SOWFTWER 

CLICK HEARE LIC RECEIPTS

CLICK HEARETSGLI SLIPS

CLICK HEARE PAY SLIPS

Dear Friends, Sir/ Medam, If you like this Post Share to your friends

Blog, Updated at: December 21, 2023

0 comments:

Post a Comment