*New DA Arrears 30.03 % calculator*
ఉద్యోగ ఉపాధ్యాయుల DA బకాయిలు (Jan 2023 నుండి Jun 2025 వరకు) నెల వారీ లెక్కను మీ Basic కి అనుగుణంగా atrears కింది లింక్ ద్వారా సులభంగా mobile లో చూసుకోవచ్చు.
కింది link open చేసి
➡ *మీ Basic pay as on 01/01/2023 select చెయ్యండి.*
➡ *Jan 2023 నుండి Jun 2025 నెలల మధ్య మీరు Promotion/increment/AAS తీసుకున్నట్లైతే, ఆ DATE s select చెయ్యండి.*
➡ *Tap on Submit*
*DA Online calculator Here*
👇👇👇
-------------
https://teachersteam.co.in/ts/da/june-2025-da.php
--------------
0 comments:
Post a Comment