ప్రైమరీ మరియు అప్పర్ ప్రైమరీ ఉపాధ్యాయులకు తేదీ 9-7-25 అనగా బుధవారము నాడు 1 నుండి 5 తరగతులకు లెక్కలు బోధించే ఉపాధ్యాయులకు T-SAT ద్వారా ఉదయం 10 గంటలనుండి 12 గంటల వరకు orientation ప్రోగ్రామ్ ఉంటుంది. సంబంధిత ఉపాధ్యాయులు అందరు అట్టి ప్రోగ్రామ్ ను వీక్షించేందుకు ఇక్కడ లింక్ ఉంచడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఎడ్యుకేషన్ ఆప్ లో అటెండెన్స్ ఇవ్వవలసి ఉంటుంది కావున గమనించగలరు. అటెండెన్స్ ఇచ్చినవారికి ఆన్ లైన్ లో సర్టిఫికేట్ జనరేట్ అవుతుంది కాబట్టి అందరు ప్రోగ్రామ్ ను తప్పనిసరిగా చూసి
https://www.youtube.com/live/8F1Tqc81Au8?si=HJdzyherOxkcEBnj
Check in and checkout ద్వారా అటెండెన్స్ చేసుకోగలరని తెలపడమయినది.
ప్రోగ్రామ్ ను వీక్షించేందుకు ఇక్కడ లింక్ క్లిక్ చెయ్యండి
T SAT
0 comments:
Post a Comment