*Web application is enabled to apply in online for inter district deputation as per GO MS NO 190.*
*Web application is enabled to apply in online for inter district deputation as per GO MS NO 190.*
317 బాధితులకు Long Deputation కోసం వచ్చిన G.O 190....
Last date 24/September/ 2025
*అర్హులు*
1. 317 తో.... జిల్లా మారిన వారు అర్హులు అనగా 06-01-2022 రోజున ఒక జిల్లా నుండి మరొక జిల్లాకు Dislocated అయిన వారు మాత్రమే అర్హులు
*అనర్హులు
317 తరువాత....
1.spouse కేటగిరి కింద ఉపయోగించుకున్న వారు
2 మెడికల్ కేటగిరి కింద ఉపయోగించుకున్న వారు
3. ముచ్యల్ ద్వారా ఒక జిల్లా నుండి మరొక జిల్లా కు మారిన వారు
4. 317 తరువాత ప్రమోషన్ పొందిన వారు
5. 317 తో జిల్లా మారకుండా అదే జిల్లా లో అక్కడే ఉన్నవారు.....
ఒకవేల వీరు Online అప్లై చేసినా D.E.O. కార్యాలయాల వద్ద వెరిఫికేషన్ ద్వారా తొలగించబడును
*Click the Link:
https://schooledu.telangana.gov.in/MNT/applicationForDeputationAsPerGOMS.do
0 comments:
Post a Comment