TS INTERMEDIATE EXAMINATION SCHEDULE 2021
పరీక్షల షెడ్యూల్
థిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఎగ్జామ్స్‌ను అసైన్మెంట్ల రూపంలో ఇచ్చినందున ప్రస్తుతానికి ఆ పరీక్షలు నిర్వహించరు.వొకేషనల్ కోర్సులకు ఇదే షెడ్యూల్ వర్తిస్తుంది. కానీ, సబ్జెక్టులవారీ షెడ్యూల్‌ను వేరుగా విడుదల చేస్తారు
తేదీ పేపర్
25-10-21 ద్వితీయభాష
26-10-21 ఇంగ్లిష్
27-10-21 గణితం పేపర్ -1ఏ&, బోటనీ, &పొలిటికల్ సైన్స్
28-10-21 గణితం పేపర్ -1బీ,& జువాలజీ,& హిస్టరీ
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్&, బ్రిడ్జికోర్సు గణితం (బైపీసీ విద్యార్థులకు)
2-11-21 మోడ్రన్ లాంగ్వేజ్&, జియోగ్రఫీ
పక్కాగా కొవిడ్ నిబంధనలు
గతంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం 70 శాతం సిలబస్‌కే పరీక్షలు నిర్వహిస్తారు.
పరీక్ష కేంద్రాల్లో కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తారు
ఒక్కో పరీక్ష కేంద్రంలో ఒకటి లేదా రెండు ఐసొలేషన్ గదులు ఏర్పాటుచేస్తారు. కొవిడ్ లక్షణాలుంటే వారిని ఆయా గదుల్లో ఉంచి పరీక్ష రాయిస్తారు.
Refrigeration Pedia is a Reference portal for All Refrigeration Solutions, Employee HRMS and Salary Payslip Download.
ReplyDelete